News and Entertainment

వర్జిన్ మాత్రమే అర్థం చేసుకోగల 12 విషయాలు..!


సరదాగా మొదలైన స్నేహాలు సెక్స్‌కి దారి తీయడం సాధారణం కాబట్టి అన్ని సంబంధాలనీ సెక్సువల్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం మామూలే.అలాంటప్పుడు మీరు కనుక వర్జిన్ అయితే షాకింగే.మిమ్మల్ని చూసి వర్జిన్స్ కానివారు మిమ్మల్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తుండవచ్చు లేదా మీ మీద దయ చూపుతుండవచ్చు.కొన్ని మాటలు వినీ వినీ వర్జిన్స్ అలసిపోయుంటారు కానీ వాటిని ప్రయోగించడంలో మాత్రం జనాలు అలసిపోరు.

మీరు స్త్రీలైనా పురుషులైనా వర్జిన్స్ అనగానే ఇలాగే ఉంటారు అనే భావన ఉంది.ప్రతీ పార్టీలోనూ పాపం వారికి తలనెప్పి తప్పదు.ఎవరైనా సింగిల్ అయితే చాలు వారితో మిమ్మల్ని కలపాలని మీ స్నేహితులు ప్రయత్నిస్తారు.మీరు ఎన్ని కారణాలు చెప్పినా ఎవరో ఒకరిని మీకు తగిలించాలని చూస్తారు లేదా మిమ్మల్ని ఆట పట్టించవచ్చు లేదా మీతో పోట్లాడచ్చు కూడా.

అసలు వర్జిన్స్ ఎలా ఫీల్ అవుతారు?? వర్జిన్ అవడం వల్ల వాళ్ళెదుర్కునే ఇబ్బందులేమిటి??మీ మీద దయ చూపడం,మీ కన్నావాళ్ళు ఎక్కువనుకోవడం లేదా ఏదేదో ఊహించుకోవడం చేస్తారు.వర్జిన్స్‌కి ఇవన్నీ హ్యాండిల్ చెయ్యడం కష్టమే.అసలు వర్జిన్స్ అందరూ సాధారణంగా ఎదుర్కునే పరిస్థితులని క్రింద ఇచ్చాము చూడండి.


  • ఎస్కపీడ్స్ లాగ ఈ సెక్స్కపీడ్స్ ఏంటి అని మీ లాంటి వర్జిన్స్‌కి అనిపించవచ్చు. మీ స్నేహితులు తాము ఏమి చేసారో విడమరచి చెప్తోంటే మీకు మాత్రం ఏంటిదంతా అనిపిస్తుంది.సెక్స్కపీడ్స్ అన్న పదం వినీ వినీ వర్జిన్స్‌కి బోర్ వచ్చేసుంటుంది.వాళ్ళలా విడమరచి చెప్తోంటే మీరేమో అక్కడనుండి పారిపోవాలని చూస్తుంటారు.
  • స్నేహితులన్నాకా రక రకాలుగా ఉంటారు. కానీ మీరు వర్జిన్ అయితే మాత్రం మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడంలో మాత్రం అందరిదీ ఒకే దారి. పార్టీలో అమ్మాయిలకి మిమ్మల్ని ‘ఇతను వర్జిన్’ అని పరిచయం చేస్తే ఒక్కోసారి అది వర్కవుట్ అవ్వచ్చు లేదా నవ్వేసి ఆ అమ్మాయి తన దారిన తాను ఎంచక్కా పోవచ్చు కూడా.
PAGES:
1    2    3    4


loading...