News and Entertainment

గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా గడపాలంటే ఈ మూడింటిని వదిలేయాలి


ఎలాంటి ఇబ్బందులు, క‌ష్టాలు, క‌న్నీళ్లు లేకుండా జీవితం హ్యాపీగా, జాలీగా గ‌డిచిపోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి..? అందుకోస‌మేగా ప్ర‌తి ఒక్క‌రు ప‌నిచేసేది, క‌ష్ట‌ప‌డేది. కానీ అంద‌రూ తాము అనుకున్న సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని అంత ఈజీగా సాధించ‌లేరు లెండి. దేనికైనా అదృష్టం ఉండాలి అని అందుకే అంటారు.


 అయితే చాలా క‌ష్ట‌ప‌డ‌డం, శ్రమించ‌డం వ‌ల్ల జీవితంలో సంతోషంగా జీవించ‌వ‌చ్చని ఎవ‌రైనా చెబుతారు, అది నిజ‌మే కానీ, గ‌రుడ పురాణం ప్ర‌కారం కింద పేర్కొన‌బ‌డిన ప‌లు అంశాల‌ను వెంట‌నే విడిచిపెట్ట‌డం వ‌ల్ల జీవితంలో సంతోషం నెల‌కొంటుంద‌ట‌. దీంతో జీవితాన్ని హాయిగా, సుఖ సంతోషాలతో గ‌డ‌ప‌వ‌చ్చ‌ట‌. ఇంత‌కీ, గ‌రుడ పురాణంలో పేర్కొన‌బ‌డిన ఆ అంశాలు ఏమిటంటే.

loading...