News and Entertainment

18 మంది స్త్రీలకు ఆపరేషన్ అని చెప్పి మత్తుమందు ఇచ్చి ఆ డాక్టర్ ఏం చేసాడంటే

గుజరాత్ లోని ఒక నకిలీ డాక్టర్ గుట్టు బట్టబయలు అయింది. అతనికి ఏ విద్యార్హత లేకుండానే నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి నగరంలో డాక్టర్ గా చలామణి అవుతున్నాడు.
అయితే, ఈయన వద్దకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ 16 యేళ్ళ బాలిక వచ్చింది. ఆ బాలికను పరీక్షించిన ఆ కామ డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి... సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలకు రావాలని యువతికి సూచించాడు. దీంతో ఆ సాయంత్రం మరోసారి వెళ్లిన ఆ యువతిపై లైంగికదాడికి జైరామ్ లడ్హానీ ప్రయత్నించాడు.
ఇలా ఒక్కరికో ఇద్దరికో కాదు ఏకంగా 18 మంది మహిళలకు..
ఆపరేషన్ చెయ్యాలని నమ్మించి ఆ డాక్టర్‌ వారికి మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోయిన తరువాత వాళ్ళను నగ్నంగా వీడియో తీసి తన కామకలాపాలను తీర్చుకోనేవాడు. ఆ తరువాత ఆ వీడియో లను బాధిత యువతులకు చూపించి అంతర్జాలం లో అప్ లోడ్ చేస్తానని బెదిరించి వాళ్ళను అనుభవించేవాడు.
అతని నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో గతంలో చాలా మంది యువతులపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత డాక్టర్‌ను అరెస్టు చేస్తామని తెలిపారు.
loading...