News and Entertainment

ఈ సింపుల్ ట్రిక్ తో మీ బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ హ్యాక్ చెయ్యొచ్చు


రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే మనిషి శరీరంలో ఒక భాగంగా స్మార్ట్ ఫోన్స్ తయారయ్యాయి. ప్రతి ఒక్కరు చాటింగ్.. డేటింగ్.. ఫోన్ కాల్స్ అంటూ స్మార్ట్ ఫోన్స్ తో బిజీగా గడుపుతుంటారు. అయితే మీ ఫ్రెండ్స్ నంబర్లతో మీరు మీ ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి షాకివ్వాలనుకుంటున్నారా.. అయితే అదెలా సాధ్యం. అసలు ఆ ఆప్సన్ ఉందా అనే సందేహం రావచ్చు చాలా మందికి. అయితే మీ సెల్ నుంచి ఫ్రెండ్స్ నంబర్ తో ఫ్రెండ్ కే ఫోన్ చేసి షాకివ్వవచ్చట! అయితే.. దానికోసం మీరు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలట అదెలాగో చూద్దాం..


గూగుల్ ప్లే స్టోర్ నుండి voxox యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

కాలర్ ఐడీ అప్షన్..
అది డౌన్ లోడ్ అయిన తరువాత యూజర్ మీద క్లిక్ చేసి కాలర్ ఐడీ ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి.


మీ ఫ్రెండ్ నంబర్..
అక్కడ మీరు మీ ఇష్టమొచ్చిన మీ ఫ్రెండ్ నంబర్ ఉంచుకోవచ్చు. ఎవరి నంబర్ కావాలనుకుంటున్నారో వారి నంబర్ ఉంచి సేవ్ చేయండి.
ఇంకా వుంది   NEXT PAGE>>