News and Entertainment

ఇండియన్స్ మాత్రమే నమ్మే బూటకపు విషయాలు


ఇండియాలో జరిగే కొన్నివిషయాలు వింతగా, విచిత్రంగా, మూఢనమ్మకంగా అనిపిస్తాయి. కొన్ని తరచుగా వినే తమాషాలు.. చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలాంటి వాటిని నమ్మడమే కాకుండా.. చాలా తేలికగా, వేగంగా.. ప్రపంచమంతా వ్యాపించేస్తాయి. ఇప్పటివరకు ఇంటర్నెట్ ద్వారా.. మనుషులను ఫూల్స్ చేసిన కొన్ని బూటకపు విషయాలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. ఇక్కడ చెప్పబోయే వాటిలో కొన్నింటినైనా మీరు నమ్మే ఉంటారు. అలాగే ఫూల్స్ అయ్యామని ఫీలవుతారు కూడా. అవి నిజమే, వాస్తవమే అన్న భ్రమ చాలామందికి ఉంటుంది. ఇండియన్స్ ని ఫూల్స్ ని చేసిన బూటకపు విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

మూడు తలల పాము:

ఇది ఖచ్చితంగా ఫోటో ఎడిట్ మాత్రమే. ఈ ఫోటోని దగ్గరగా గమనించినట్లైతే.. పాము తల అంతా ఒకే క్రమంలో ఉంది. కాబట్టి.. ఇదంతా ఎడిటింగ్ మహిమ మాత్రమే. కాబట్టి.. ఇది బూటకపు ప్రచారం మాత్రమే.

loading...