News and Entertainment

ఆడవాళ్లకు కూడా కండోమ్స్ వచ్చేసాయి..ఎలా ఉపయోగించాలో చూడండి


చైనా ఫిమేల్‌ కండోమ్‌ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (W H O) ఆమోదం తెలిపింది. చైనా వ్యాపార సంస్థ, మరో రెండు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన ఈ కండోమ్‌ను ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్‌ కూడా ధ్రువీకరించింది. ఇది చాలా సురక్షితమైనదని, మరింత మెరుగ్గా పనిచేస్తుందని డబ్యూహెచవో తెలిపింది. దీనిని త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. దీనిపై అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ పాత (ప్రోగ్రామ్‌ ఫర్‌ అప్రాప్రియేట్‌ టెక్నాలజీ ఇన్‌హెల్త్‌), కనార్డ్‌ ఎన్‌హిల్టన్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా పరిశోధనలు చేశాయి.



loading...