News and Entertainment

శృంగారానికి.. మనిషి ఆయుష్షు కి సంబంధం ఏంటి.. బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు


శృంగారం.. ఈ విషయం గురించి తెలియని వారు ఉండరు. దీనికి ఎవ్వరు కూడా అతీతం కాదు. భగవంతుడి దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ శృంగారం గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుకునే వారే.. ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనితీరిన వారే. గొప్ప గొప్ప వ్యక్తులు సైతం శృంగారం కోసం ఆశగా ఎదరుచూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఇకపోతే, సాధారణంగా నిద్రలేమి కారణంగానే మనిషికి జబ్బులు వస్తాయి. ఒక్కో మనిషికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. అటువంటి సమయంలో మనిషి చాలా ఇబ్బంది పడుతుంటాడు. అయితే, శృంగారంలో పాల్గొన్న తరువాత మనిషి బాగా అలిసిపోతాడు. మంచి నిద్రపడుతుంది.. పడకగదిలో మంచంమీద చేసే ఎక్సర్ సైజ్ జిమ్ లో చేసే దానికంటే కూడా చాలా ఎక్కువట. శృంగారంలో పాల్గొనడం వలన 300 కేలరీలు ఖర్చు అవుతుంది.


ఇక, శృంగారంలో పాల్గొంటే అనేక జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇక, ఇవన్ని ఒకెత్తయితే.. ఇటీవలే అమెరికాకు చెందిన అలెక్స్ అనే శాస్త్రవేత్త ఓ శృంగారం గురించి.. మనిషి ఆయుష్షు గురించి ఓ కొత్త బాంబ్ పేల్చాడు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు .శృంగారంలో పాల్గొంటే.. మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందని.. అదే మనిషి శృంగారంలో పాల్గొనకుండా.. రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని తీసుకుంటే.. మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అలెక్స్‌ వ్యాఖ్యా నించారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్దేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదుకాని, జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.
షేర్ చేయండి



loading...