News and Entertainment

విమానంలో భారతీయులు చేసే వింత పనులు!



విమానంలో ప్రయాణించాలని అందరు కోరుకుంటారు. కనీసం ఒక్కసారైనా గాల్లో ప్రయాణించాలని చాలా మంది ఆశపడుతుంటారు. విమానంలో విదేశాలకు కాకపోయినా... కనీసం పక్క రాష్ట్రానికైనా వెళ్లాలని ఉంటుంది. కాని తరచుగా విమానంలో ప్రయాణించే భారతీయులు (అందరు కాదులెండి) ఫ్లైట్ లో కొన్ని వింత వింత పనులు చేస్తూ ఉంటారు. ఇవి చూసిన వారు కొందరు నవ్వుకుంటారు.. ఇంకొందరు చిరాకు పడతారు. ముఖ్యంగా విదేశీ ఫ్లైట్ అటెండెంట్స్ భారతీయులంటే భయపడతారు. అది ఎందుకో మీరే చూడండి..!!

విమానంలో భారతీయులు చేసే వింత పనుల లిస్టు:

* వారికి కేటాయించి స్థలంలో కాకుండా ఇంకొకరి స్థలంలో తమ భారి లగ్గేజ్ పెట్టుకుంటారు.

ఒక టికెట్ కొంటె ఫ్లైట్ మొత్తం ఫ్రీ అనే ఆఫర్ ఉందనుకుంటారు వీళ్ళు.

PAGES:
1   2    3    4    5    6
అందరికీ షేర్ చెయండి 




loading...