News and Entertainment

బావి తవ్వుతుండగా.. ఊటలుగా ఊరిన రక్తం.. కాణిపాకం వినాయకుడి గుడి రహస్యం.. నిజాలు


నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. మన కష్టాలు తీర్చడానికి మనం అందించే ఫలహారాలు ఆరగించడానికి మన విగ్నేశ్వరుడు తన ఎలక వాహనంని ఎక్కి వచ్చేశాడు. ప్రతి గల్లిలో కొలువై అందరి పూజలు అందుకుంటున్నాడు మన లంబోదరుడు.

వినాయకుడు అనగానే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలోని “కాణిపాకం”. వినాయకుడు వెలసిన క్షేత్రాలలో ప్రధానమైంది కాణిపాకం. కాణిపాకం అంటే “వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు” అని అర్ధం. మరి అలాంటి ప్రసిద్ది చెందిన దేవాలయ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాము!

* పదకొండవ శతాద్బములో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ప్రతిష్టించినది కాదు. వర సిద్డి వినాయకుడు అక్కడ వెలిసాడు. అందుకే కాణిపాక వినాయకుడిని “స్వయంబు” అంటారు.


* ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే. విగ్రహ పరిమాణం రోజురోజుకి పెరుగుతూ ఉండటం. యాబై సంవత్సరాల కిందట ఇచ్ఛిన్న వెండి కిరీటం ఇప్పుడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం.


PAGES:
 
అందరికీ షేర్ చెయండి



loading...