News and Entertainment

భక్తులు ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయను ఆరగిస్తున్న హనుమంతుడు..(వీడియో)

సృష్టిలో మనకి తెలియని ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అది మనకు తెలిసినప్పుడు వింత అనుకుంటాం. మనకు తెలియని ఎన్నో వింత వీడియోలు సోషల్ మీడియా వచ్చాక అందరికీ తెలుస్తున్నాయి. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగడం, బాబా నుదిటి నుంచి విభూది రాలుతోందని వార్తలు రావడం చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటిదే మరో వార్త. ఆంజనేయుడు కొబ్బరికాయను ఆరగిస్తున్నాడు. ఈ గుడి ఎక్కడుందో తెలియదు కానీ ప్రసాదాన్ని దేవుడి చేత ఆరగింపజేయాలనే ఉద్దేశంతో ఆలయ నిర్వాహకులు ఇలాంటి ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి.



షేర్ చేయండి




loading...