News and Entertainment

మీ చెప్పులు గుడి దగ్గర పోతే నిజంగానే మంచి జరుగుతుందా?


మీ చెప్పులు గుడి దగ్గర ఎవరైనా దొంగాలించారా???

1. చెప్పులు దొంగలించబడితే ?

చెప్పులు దొంగిలించబడితే మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు. ఇది నిజమేనా, లేక కేవలం మూఢనమ్మకమా? ఈ నమ్మకం వెనుకగల కారణాలేమిటి?

2. ఈ నమ్మకం వెనుక కారణం ఏమిటి?

సాధారణంగా దేవాలయాల దగ్గర చెప్పులు పోతే మంచిదని అంటారు.

చర్మం తో తయారు చేసిన చెప్పులకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే శని ప్రభావం చర్మం పైనా పాదాలపైనా ఎక్కువగా ఉంటుంది. చర్మంతో చేసిన పాదరక్షలు శని స్థానాలు. కనుక అటువంటి చెప్పులు దొంగిలించబడితే ఆ పోగొట్టుకున్న వ్యక్తి శని బాధల నుండీ విముక్తుడై. శుభాన్ని పొందుతాడని అంటారు. అందుకని చెప్పులు పోతే మంచిదన్న నమ్మకం ప్రజలలో ఏర్పడింది.
అందరికీ షేర్ చెయండి




loading...