News and Entertainment

షాకింగ్ : సెక్స్ స్కామ్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మంత్రి సెక్స్ వీడియో..!


ప్ర‌జ‌ల ప‌ట్ల గౌర‌వం చూపిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా పెట్టుకోవాల్సిన మంత్రి ఇలా సెక్స్ వీడియోతో బుక్ అవ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు సందీప్ కుమార్ ఇద్ద‌రు యువ‌తుల‌తో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి లీక్ అవ‌టంతో దేశమంత‌ట ఇప్పుడు ఈ చ‌ర్చ తారాస్థాయిని తాకింది. అయితే ఆయ‌న స‌న్నిహితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఈ వీడియో ఆరేళ్ళ కింద‌టిద‌ట‌. అప్ప‌టికి సందీప్ ఇంకా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేద‌ని, ఆయ‌న చ‌దువుకునే రోజుల్లో జరిగిన ఘ‌ట‌న అంటూ చెప్ప‌టం జ‌రుగుతుంది.

ఈ వీడియోలో ఉన్న యువ‌తి కానీ, సందీప్ కుమార్ భార్య‌గానీ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఎటువంటి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే. సందీప్ కుమార్ త‌మ ఎంప్లాయ్ అంటూ ఓ పోర్న్ వెబ్ సైట్ వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ పోస్ట్ అయిన ఈ స్టేట‌స్ ఇప్పుడు రాజ‌కీయ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీడియో లీక్ అయిన అర‌గంట‌లోనే సందీప్ కుమార్ మంత్రి ప‌ద‌వి ఊడిపోయిన సంగ‌తి తెలిసిందే.

అందరికీ షేర్ చెయండి


loading...