News and Entertainment

అక్కడ కాలేజీ అమ్మాయిలకి అప్పు ఇస్తారు..అయితే హామీ కోసం బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా దిగిన ఫోటోలు ఇవాలి


ఆంధ్రప్రదేశ్‌లోని కాల్‌మనీ లాంటి దురాగతాలు కేవలం అధిక వడ్డీ కోసం మాత్రమే జరుగుతున్నాయి. కాని  చైనాలో జరిగే విధానాన్ని ఏమని పేరు పెట్టాలో కుడా తెలియడం లేదు. ఒక వ్యక్తి చేస్తే శాడిజం అనుకోవచ్చు కాని ఇక్కడ జరుగుతోంది ఏంటోతెలుసా.... చైనాలోని బీజింగ్ నగరంలో ఓ  కంపెనీ ఆగడం మితిమీరింది.అందుకోసం మహిళలు రుణం కావాలంటే నగ్నంగా ఉండే ఫొటోలు తీసుకోవాలని వాటిని తమ వద్ద ఉంచుకొని వడ్డీకి రుణం ఇస్తామని కంపెనీ డిమాండ్ చేస్తోంది. 

రుణం కోసం నగ్నఫొటోలు చాలామంది కాలేజీ విద్యార్థినులను ఆ రుణ సంస్థ అడిగినట్లు ప్రభుత్వ పత్రిక బీజింగ్ యూత్ డైలీ తెలిపింది. గుర్తింపుకార్డూ ఇవ్వాలని జేడీ క్యాపిటల్స్‌కు చెందిన జీదైబావో సంస్థ  విద్యార్థులను డిమాండ్‌ చేసినట్లు పేర్కొంది. ఇచ్చిన తరువాత వారనికి 30% వడ్డీ ని వాసులు చేస్తుంది. తీసుకున్న రుణం చెల్లించకపోతే నగ్న ఫొటోలను కుటుంబ సభ్యులకు, మిత్రులకు చూపుతామని ఆ సంస్థ బెదిరిస్తోంది.

ఎవరైతే తమ నగ్న పొటోలు ఇస్తారో వారికి ఆపై చుక్కలు చూపిస్తోంది ఈ కంపెనీ. లిన్ అనే అమ్మాయి తన బిజినెస్ కోసం ఈ కంపెనీ నుండి 1,20,000 యుయాన్ చైనా కరెన్సీ ని తీసుకోని 4 నెలలలో మొత్తం  2,50,000 యుయాన్ చైనా కరెన్సీ చేల్లిన్చిందట. తీసుకున్న రుణం చెల్లించకపోతే నగ్న ఫొటోలను కుటుంబ సభ్యులకు, మిత్రులకు చూపుతామని ఆ సంస్థ బెదిరిస్తోంది. అందుకోసం మహిళలు ఆ కంపెనీ అడిగినంత కట్టేస్తున్నారు.

అందరికీ షేర్ చెయండి

loading...