News and Entertainment

కారులో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారి..(వీడియో)


భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో అధికారి ఒకరు ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ప్రభుత్వ కారులో ఓ యువతితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కారు డ్రైవర్ సీటులో అధికారి కూర్చొనివుంటే.. పక్క సీట్లో మరో యువతి కూర్చొంది. ఆ యువతి లెగ్గిన్ తొలగించి ఉన్న సమయంలో కారును గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకుని డోర్ ఓపెన్ చేశారు.
ఆసమయంలో..

కారులోని దృశ్యాలను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఆ అధికారి ఎవరన్నది తెలియరాలేదు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆ యువతి తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపిస్తోంది.


షేర్ చేయండి


loading...