News and Entertainment

మన 1000రూ. లు ఆ దేశంలో 4.69 లక్షల తో సమానం.. అక్కడికి వెళితే మనం శ్రీమంతులమే..


పాశ్చాత్య, అభివృద్ది చెందిన దేశాల కరెన్సలతో పోల్చుకుని మన రూపాయి విలువ చాలా తక్కువగా ఉందని చిన్నబుచ్చుకుంటాంగాని.. ప్రపంచంలో మన కరెన్సీ కంటే తక్కువ వాల్యూ ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రముఖమైన దేశాలూ ఉన్నాయంటే చాలా మంది ఆశ్యర్యపోతారు. అందుకే మనం మన దేశంలో సామాన్యులమైనా కింద పేర్కొన్న దేశాలకు వెళితే అమాంతం శ్రీమంతులుగా మారిపోతామని సరదాగా చెప్పుకోవచ్చు. తక్కువ కరెన్సీ విలువ ఉన్న దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాల జాబితా మీకోసం.. అందరూ ఈ విశేషమైన సమాచారం తెలుసుకునేలా షేర్ చేయండి
loading...