News and Entertainment

ఒక వైపు యుద్ధం జరుగుతున్నా... పాకిస్తాన్ వృద్ధుడికి వైద్యం చేసి కాపాడిన మన వైద్యులు


ఒక వైపు పాక్‌ ఉగ్రమూకలు భారత సైనికుల ప్రా ణాలు తీస్తున్నా... సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నా...  తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ ఢిల్లీకి వచ్చిన ఓ పాక్‌ వృద్ధుడికి భారత వైద్యులు జీవంపోశారు. కిడ్నీ వ్యాధితో పాటు గుండె పనితీరు పూర్తిగా క్షీణించిన దశలో వచ్చిన పెషావర్‌కు చెం దిన జఫార్‌ ఖాన్‌ (61) అనే వృద్ధుడికి ఢిల్లీ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 

 ఖాన్‌ కిడ్నీలు రెండూ పూర్తిగా పాడైన దశలో కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వచ్చాడు.
పాకిస్థాన్‌లో పలు ఆస్పత్రులు తమ వల్ల కాదని చేతులెత్తేసిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హా ర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. 

జయహో భారత్... తప్పకుండ షేర్ చెయ్యగలరు....

అందరికీ షేర్ చెయండి


loading...