News and Entertainment

ప్రేమమ్ బ్యూటీ అనుపమ డ్రెస్ చూస్తే అడ్రెస్ గల్లంతే


మళయాలంలో ‘ప్రేమమ్’ సినిమా గురించి తెలియని వారుండరు. ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ సినిమాలో హీరో ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. అయితే ప్రేమమ్‌తో మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయిన చిన్నది అనుపమ పరమేశ్వరన్.. సంప్రాదాయానికి మరోపేరు అన్నట్లుగా తన డ్రెసింగ్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అమ్మడికి తెలుగు చిత్రం ‘‘అ ఆ’’లో కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా అనుపమకు సంబంధించిన ఒక ఫోటో పెను సంచలనం సృష్టిస్తోంది.

ఇంతకీ ఆ ఫోటోల్లో ఏముంది.. అనుకుంటున్నారా? ఎక్కడ తీసారో ఎవరు తీసారో తెలియదు కానీ అనుపమ ఓ రెడ్ కలర్ చూడీదార్‌ వేసుకుని దర్శనమిచ్చింది. అయితే టాప్ ఓకే కానీ.. కింద అస్సలు బట్టలు వేసుకుందా.. అనే అనుమానం వస్తుంది ఆ ఫోటోలు చూస్తే. అవును.. అనుపమ టాప్ మాత్రం రెడ్ కలర్ చూడీదార్‌తో కనిపిస్తే.. కింద అసలు ఏమీ వేసుకోలేదు అనే విధంగా ఉంది. ఈ ఫోటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే అనుపమ మాత్రం ఈ ఫోటో‌లపై స్పందించకపోవడం గమనార్హం. ఇక అమ్మడు ప్రస్తుతం తెలుగు ప్రేమమ్ సినిమాతో మనల్ని అలరించడానికి రెడీ అయిపోయింది.



loading...