News and Entertainment

క్లాస్ రూమ్‌లోనే స్టూడెంట్‌తో సెక్స్‌లో పాల్గొన్న ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వీడియో


గురువంటే దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. గురువంటే మంచి నడవడిక నేర్పించే వాడని, తప్పు దారిపట్టకుండా మంచిదారిని చూపిస్తూ, భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేవారని పెద్దలు చెపుతుంటారు. కానీ ఇప్పుడున్నకాలంలో మాత్రం గురువంటే తమ శిష్యులపైనే మనసు పడటం, వాళ్ళతో సెక్స్ చెయ్యడం వంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా జరిగింది.

ఈ వివరాలను పరిశీలిస్తే.. చైనాకి చెందిన ఛాంగ్వా యూనివర్సిటీ ప్రొఫెసర్ తన స్టూడెంట్‌తో రాసలీలలకు పాల్పడ్డాడు. ఆ సెక్స్ చేసింది మరెక్కడో కాదు ఏకంగా క్లాస్ రూమ్‌లోనే. అయితే వాళ్ళు సెక్స్ చేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్లకి తెలియకుండా ఫోన్‌‌‌లో వీడియో తీశాడు. అంతటితో ఆగిపోకుండా ఆ వీడియోని కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

ఆ వీడియో పెట్టిన వెంటనే చైనా వ్యాప్తంగా వైరల్‌లా వ్యాపించింది. అయితే ఈ వ్యవహారంపై కొంతమంది నెటిజన్లు మండిపడుతుండగా.. మరికొంతమంది మాత్రం వీళ్ళని సమర్థిస్తున్నారు. మొత్తానికి వీళ్ళ సెక్స్‌కి ఏ రూమ్ దొరకనట్టుగా క్లాస్ రూమే దొరికిందాని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద ఈ ఫ్రొఫెసర్ విద్యావృత్తికే మాయని మచ్చను తెచ్చాడని మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు.
షేర్ చేయండి


loading...