News and Entertainment

మార్కెట్లో రాధిక ఆఫ్టే న‌గ్న వీడియోలు సేల్


లెజెండ్‌, ల‌య‌న్, ర‌క్త‌చ‌రిత్ర సినిమాల హీరోయిన్ రాధిక ఆఫ్టే కొద్ది రోజులుగా ఏం చేసినా, ఏం మాట్లాడినా పెద్ద సంచ‌ల‌నమే అవుతోంది. సాఫ్ట్ రోల్స్‌తో కేరీర్ స్టార్ట్ చేసిన రాధిక త‌ర్వాత హాట్ హాట్ సినిమాలు, హాట్ హాట్ సినిమాల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. అలాగే ఆమెకు బాగా ప‌బ్లిసిటీ వ‌చ్చింది. రాధిక బోల్డ్ డైలాగ్స్‌తో అంద‌రూ ఆమెకు అలాంటి ఛాన్సులే ఇచ్చారు.

ఈ టైంలో ఆమెకు ర‌జ‌నీ క‌బాలిలో ఛాన్స్ వ‌చ్చింది. ఇక త‌న అంద‌చందాల‌ను, అంగాంగాల‌ను ఎలాంటి బెదురు, అదురు లేకుండా చూపించే రాధిక‌కు ఇప్పుడు కొత్త ఇబ్బంది ఎదురైంద‌ట‌. ఆమెకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నిర్మించిన పర్చెడ్ చిత్రం వల్లే ఈ సమస్య వచ్చిందట. రాధిక నటుడు అదిల్ హుస్సేన్ తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో రెచ్చిపోయింది. టాప్ లెస్ దుస్తుల్లో నటించింది.

ఇవి ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌రే ఇదిలా ఉంటే ఆ సినిమాలో పూర్తిగా 20 నిమిషాల నిడిగి ఉన్న ఈ ఫుల్ హాట్ సీన్ ని ఎవరో సీడీలేసి 90 రూపాయల చొప్పున మార్కెట్ లో అమ్మేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై రాధికా కలవరపడుతుంది. పైగా ఆ సీడీల‌కు వారు రాధిక న్యూడ్ వీడియోస్ అని పేరు పెట్టి మ‌రీ అమ్మేస్తున్నారు. ఇవి ఇప్పుడు నార్త్‌లో బాగా సేల్ అవుతున్నాయి. దీంతో ఆమె తన పేరుతో నకిలీ శృంగార సన్నివేశాలతో కూడిన సీడీలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం గురించి సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం.


అందరికీ షేర్ చెయండి