News and Entertainment

నమ్మించి, మత్తు మందిచ్చి రేప్‌ చేశాడు


నమ్మిన వారిని ఈజీగా మోసం చేయవచ్చు. నమ్మించి మోసం చేయడం ఎంతో మంది చేస్తుంటారు. కాని స్నేహం పేరుతో నమ్మించి ఏకంగా రేప్‌ చేశాడు ఒక దుర్మార్ఘుడు. స్నేహితుడు అని నమ్మి అతడితో చనువుగా ఉన్నందుకు ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. జీవితాన్ని నాశనం చేయడంతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను సైతం మోసం చేశాడు. స్నేహంగా ఉంటూనే విషం కక్కిన ఆ దుర్మార్ఘుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన ముత్తుసామి ఒక ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తూ ఉంటాడు. అతడికి పాత స్నేహితురాలు ఇందు. కంపెనీలో ఇద్దరు కలవడం జరిగింది. పాత స్నేహితుడు అనే కారణంతో అతడితో చనువుగా ఉండేది. ఇందు తన కుటుంబ సభ్యులకు సైతం ముత్తును పరిచయం చేసింది. మంచి వాడుగా వారందరి వద్ద మంచి మార్కులు కొట్టేశాడు. దాదాపు నాలుగు నెలల పాటు తన మంచి తనంతో అందరిని బుట్టలో పడేసుకున్నాడు. ఎంతగా అంతే సొంత ఇంటి మనిషిగా ముత్తును వారు అంతా కూడా భావించారు. ముత్తుకు మొదటి నుండి కూడా ఇందుపై కోరిక ఉంది.

కాని దాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఒకానొక రోజు ఇందు కుటుంబ సభ్యులు లేరు. తోడుగా ఉండేందుకు ముత్తును పిలిచింది. అవకాశం ఎదురు చూస్తున్న ముత్తుకు అదే అదునుగా భావించి ఇందుపై దారుణంకు ఒడిగట్టాడు. ఆమె ఒప్పుకోదని భావించిన ముద్తు ఆమెకు పానియంలో మత్తు మందు ఇచ్చాడు. చాలా పైసాచికంగా తన కోర్కెను తీర్చుకుని అక్కడి నుండి పారిపోయాడు. ఇందు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ముత్తును పోలీసులు అరెస్ట్‌ చేశారు.
షేర్ చేయండిloading...