News and Entertainment

జియో SIM వాళ్ళ ఎవరికి ఏంత లాభం ..? చాలా విషయాలను కప్పి పెట్టేసారు..!

జియో..జియో..రిలయన్స్ జియో,ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ ఇది. ఈ జియో జనాల్లో ఎంత ప్రభావం తెచ్చింది అంటే జియో ఎపుడు వస్తుందా అని కొని కోట్ల మంది జనాలు ఎదురుచూస్తున్నారు.జియో కావాలి అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారుకానీ జియో ఏమి ఇస్తుందో సరైన క్లారిటీ ఇప్పటికీ చాల మందిలో లేదు.జియో సిమ్ గురించి ప్రజల్లో చాల అపోహలు వున్నాయి అనే చెప్పాలి. అసలు జియో సిమ్ పొందటం ఎలా,జియో సిమ్ మనకున్న ఫోన్లో పని చేస్తుందా,లేదా జియో సిమ్ కోసం ఏదయినా కొత్తగా ఫోన్ తీసుకోవాలా,జియో సిమ్ ఎవరైనా తీస్కోవచ్చా.. ప్రస్తుతం ఇవి ప్రజల్లో వున్న ప్రశ్నలు.ఐతే అంబానీ మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే టారిఫ్ గురించి చేపరు.

ఇంకా విషయానికి వెళ్తే కాల్స్,మెసేజెస్,ఇంటర్నెట్ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తునం అని ప్రకటించేశారు.కానీ దాని వెనుక చాల విషయాలు కప్పి పెట్టేశారు.అసలు ఈ జియో సిమ్ వల్ల రిలయన్స్ కి ఎంత లాభమో చుడండి మీరే.తెలివిగా అలోచించి ముందడుగు వేయండి . ఒక టాక్ అనేది లేపి జనాలందరిని రిలయన్స్ సభ్యులుగా చేయటం అసలు అంశం.మన ఇండియా నెలకు 150రూపాయల వరకు భారతీయుడు బాలన్స్ కోసం కార్చుపెడ్తున్నాడు.


150రూపాయలకి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్….ఎలా

150రూపాయలకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎలా ఇస్తున్నారంటే వింటే షాక్ అవుతారు.జియో సిమ్ తీస్కొని మనం ఏ కాల్ చేసిన ఒక ip ద్వార కాల్ వెళ్తుంది ఇంటర్నెట్ ద్వార.పూర్తిగా చెప్పాలి అంటే skype, whats app, facebook callలాగానే ఈ కాల్స్ కూడా ఇంటర్నెట్ ద్వార కనెక్ట్ అవుతాయి.ఇంకా జియో sim ద్వార మనం పొందే ఆఫర్స్ గురించి ఓ లుక్ వేదం.

499రూపాయలకు 4జిబి ఎలా ఇస్తున్నారు.చూద్దాం.
0.3GB for Rs149 = ~Rs 497/GB (Will anyone choose this for data?)
4GB for Rs 499 = ~Rs 125/GB
10GB for Rs 999= ~Rs 100/GB
20GB for Rs 1499= ~Rs75/GB
35GB for Rs 2499= ~Rs71/GB
60GB for Rs3999= ~Rs66/GB
75GB for Rs 4999= ~Rs66/GB
so in jio we are investing 125rs for 1gb.Then what is the benefit we are getting from the Jio Net.All networks are giving 1gb approx.for 125rs.

అన్లిమిటెడ్ నైట్ డేటా ఎలా ఇస్తున్నారో చూదాం

కొని కోట్ల మంది subscribers రెలియన్సులోకి అడుగు పెట్టాక అన్లిమిటెడ్ డేటా ఇచ్చేందుకు రిలయన్స్ నెటీవర్కి  ఏమాత్రం ఖర్చు ఉండదు అంట.

జియో మంచిదేనా,మనకు లాభమేన?

 అవును మనకి,మన భారతదేశానికి జియో మంచిదనే చెప్పాలి,ఇండియాలో ఎలాంటివి వస్తే,ఇంకా పెట్టుబడులు పేటెందుకు ఇతర కంపెనీస్ వస్తాయి,చాల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు .
షేర్ చేయండి ,షేర్ చేసి జియో గురించి అందరికి తెలియచేయండి,జియో సిమ్ ని సపోర్ట్ చేయండి,షేర్ మర్చిపోకండి.

అందరికీ షేర్ చెయండి


loading...