News and Entertainment

రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం..199/- రూ.లకే స్మార్ట్ ఫోన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం


Reliance JIO 4G సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ జియో సిమ్ కేవలం రిలయన్స్ లైఫ్ Reliance LYF మోడల్స్ మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. రిలయన్స్ లైఫ్ మొబైల్ కొంటే జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారు. సిమ్ మాత్రమే కాదు ౩ నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్ & డేటా కూడా ఫ్రీ Free. 4జి ఎక్కడ చూసిన ఫుల్ సిగ్నల్ తో వస్తుంది. దీనికి కారణం రిలయన్స్ కంపెనీ 34 వేల కోట్లతో 2.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ను 18,000 నగరాలు - లక్ష గ్రామాలకు సేవలందిస్తున్నారు. అంటే మిగతా నెట్ వర్క్స్ కు రిలయన్స్ జియో గట్టి పోటినే ఇవ్వనుంది.ఈ సిమ్ కోసం ఏడాది చివరి వరకు ఆగాల్సిందే లేదా రిలయన్స్ లైఫ్ మొబైల్ కొనుక్కోవలసిందే...

రిలయన్స్ లైఫ్ మొబైల్ పొందాలంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.. 

Register Now and Get LYF Mobile at Rs 199 OnlyRegister Now and Get Jio Lyf Mobile at Rs 199 Onlylyf-sale.inBreaking News Relaince lyf is available in 199rs. 
Simple step to order lyf mobile: - 

1.go here - http://lyf-sale.in
తరువాత..

2. Order your lyf mobile in 199rs.

3. Go to your nearest retailer and get a jio sim also.


4. That's it your simcard is activate in 2 hours.
Enjoy unlimited calling and 4g data for 3 months with relaince jio for free

గమనిక: మా టీం జరిపిన విచారణ ప్రకారం ఇది ఫేక్ రిజిస్ట్రేషన్స్ లింక్ అని తెలిసింది.. కాబట్టి ఎవరు రిజిస్టర్ చేసుకొని మోసపోవద్దని మనవి చేస్తున్నాము. మీ స్నేహుతులకు కూడా ఈ విషయం షేర్ చేసి వాళ్ళు మోసపోకుండా చెయ్యండి.

అందరికీ షేర్ చెయండి



loading...