News and Entertainment

రోబో వేశ్యలు వచ్చేసాయ్..! ఇక అన్ని వీటితోనే


రోజులు మారాయి.. ఎంతగా మారాయి అంటే మనిషి ఊహించని విధంగా అసలు ఎప్పుడు అనికొని విధంగా మారాయి. ఎందుకంటే ఒకప్పటి వేశ్యల స్థానంలో ఇప్పుడు రోబో వేశ్యలు వచ్చేసాయి. మామూలుగా వేశ్యలు అంటేనే మన మనస్సులో ఓ పీలింగ్ ఉంటుంది. చాలా చోట్ల వేశ్యవృత్తికి ఎలాంటి చట్టబద్దత లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం వేశవృత్తికి చట్టబద్దత ఉంటుంది.. లీగల్ గా వ్యభిచారం నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే మానవరూపంలో ఉన్న స్త్రీ పురుషుల మధ్య సృష్టిచర్యకు బదులు మనుషులు రోబోలతో శారీరక కోర్కెలు తీర్చుకునే రోజులు 2050 నాటికి వస్తాయి. వ్యాపార పద్ధతిపై రోబో వేశ్యా గృహాలు మార్కెట్లో ఏర్పడిన తర్వాత ఊహకు అందని అందం గల ఆడ రోబోలతో కోర్కెలు తీర్చుకోవడం పురుషులకు సర్వసాధారణ విషయంగా మారిపోతుందనీ, దీనివల్ల స్ర్తీలపై జరిగే లైంగిక నేరాలు తగ్గిపోతాయని కొందరు నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు.

దీనిపై ప్రజల అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఇది సినిమాలలో చూపించే సైన్స్‌ ఫిక్షన్‌ ఫిలిమ్‌ ఆలోచనలు కావనీ, ప్రతి ఐదుగురిలోనూ ఒకరు దీనిపై సానుకూలమైన అభిప్రాయంతో ఉన్నారనీ..
సరికొత్త పరిశోధనలు వెల్లడించాయి. ఈ Droids వల్ల ఇంటర్నేషనల్‌ సెక్స్‌ ఇండస్ర్టీలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి, యువతులను కిడ్నాప్‌ చేసి పలు దేశాలకు తరలించే అంతర్జాతీయ ముఠాలు అదృశ్యమైపోవడానికి, లైంగిక బానిసత్వ నివారణకు రోబో వేశ్యలు దోహదపడతాయని విద్యావేత్తలు చెబుతున్నారు.

దీని వల్ల ఆరోగ్యం మరియు మానసిక వికాసానికి దోహదపడతాయని తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సర్వేలో రోబోతో సెక్స్‌ చేసేందుకు 21 శాతం మంది బ్రిటీషర్లు సుముఖత వ్యక్తం చేశారు. వంటలు, రూమ్‌ క్లీనింగ్‌ పనులు చేయించుకోవడానికి 45 శాతం మంది, ఇతర పద్ధతుల్లో వినియోగించుకోవడానికి 38 శాతం మంది, సరదాగా మాట్లాడుకుంటూ రోజు గడపడానికి 41 శాతం మంది, ఆటలు ఆడేందుకు 12 శాతంమంది సుముఖత వ్యక్తం చేశారు. అయితే రోబోలతో సెక్స్‌ చేయడంవల్ల పురుషులకు తాదాత్మ్యం, ప్రకృతి సహజసిద్ధమైన అనుభూతి, సెక్స్‌ ముందు, అనంతరం ఏర్పడే ప్రేమ భావన వంటి విషయాల్లో అసంతృప్తి ఉండవచ్చునని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
అందరికీ షేర్ చెయండి

loading...