News and Entertainment

సేవ్ వాట‌ర్ అంటూ బాత్‌రూమ్ వీడియో లీక్ చేసిన యువ‌తి


ఓ యువ‌తి వ‌నూత్న ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ప్ర‌స్తుతం పెరిగిన నీటి వాడ‌కం, భూగ‌ర్బ జ‌లాల అదిక వాడ‌కం వ‌ల్ల నీటి స‌మ‌స్య ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సేవ్ వాట‌ర్ అంటూ చాలా మంది చాలా ర‌కాలుగా స్పందించ‌టం మ‌నం చూశాం. అటువంటి కార్య‌క్ర‌మాల‌కు మ‌న‌కు తోచిన సాయం చేశాం. అయితే ఓ యువ‌తి సేవ్ వాట‌ర్ ప్ర‌ద‌ర్శ‌న ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. త‌న బాత్‌రూమ్ బాత్ వీడియో లీక్ చేసి కొత్త స్టైల్‌లో సేవ్ వాట‌ర్ అంటూ మెసేజ్ ఇచ్చింది.

ముందుగా బాత్‌రూమ్‌లో కెమరాలు ఫిట్ చేసి, వాటి ముందు త‌న దుస్తులు ఒక్కొక్క‌టిగా విప్పి ఫైన‌ల్‌గా త‌న ఇన్న‌ర్ వేర్స్‌పై నిలుచుని, ఏంటి చూస్తున్నారు..ముందు నేను ప్యాంట్ విప్పుతానా లేక టాప్ విప్పుతానా అనేగా.. ముందు నేను ఇక్క‌డ వేస్ట్‌గా పోతున్న వాట‌ర్ టాప్ క‌డ‌తాను.. ల‌క్ష‌ల మంది తాగు నీటి స‌మ‌స్య‌తో భాద‌ప‌డ‌తున్నారు.. సో సేవ్ వాట‌ర్ అంటూ చాలా డిఫ‌రెంట్‌గా చెప్పింది ఈ యువ‌తి. జ‌నాన్ని ఎట్రాక్ట్ చేసే విధంగా మంచి మెసేజ్ ఇచ్చిన ఈ యువ‌తి వీడియో ప్ర‌స్తుతం నెట్‌లో తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

అందరికీ షేర్ చెయండి
loading...