News and Entertainment

తాళపత్ర గ్రంధాల్లోని రహస్యం...ఈ జన్మలో చేసే పాపాలకు వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసా..?

సమాజంలో ప్రాచీన కాలం నుంచే మంచి నడక నడత ఉండాలని అనేక నియమాలను పెడుతూ వచ్చారు. అంతే కాదు అవి ధిక్కరించిన వారు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారో శాస్త్రాల్లో వివరించారు. తప్పుచేసేవారు భయపడి పోయేలా వాటిని తెలియజెప్పారు. నమ్మకాల సంగేతాలున్నా గాని మంచి పౌరినిగా వేలగాలంటే కొన్ని పాపకార్యాలకు దూరంగా ఉండాలి. పూర్వ జన్మలో పాపం చేసినవారు ఈ జన్మలో ఎలా పుడతారో తాళపత్ర నిధి గ్రంధం లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విషయాలు ప్రత్యేకంగా మీకోసం...
* గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జు గా జన్మిస్తాడు.
* శాస్త్రాన్ని అవమానించినవాడు పాండు రోగిగా జన్మిస్తాడు.

* స్త్రీని హత్య చేసినవాడు నిత్యరోగిగా పుడతాడు.
* అబద్దపు సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగా పుడతాడు.
* అబద్దాలను వినేవాడు చీమై పుడతాడు.
* పుస్తకాలను దొంగిలించిన వాడు గుడ్డివాడుగా జన్మిస్తాడు.
* ఇష్టానుసారం వ్యభిచారించనవాడు అడవిలో ఏనుగుగా పుడతాడు.
* పిలువని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా జన్మ ఎత్తుతాడు.
* మిత్రుద్దిని మోసం చేసినవాడు గద్ద అవతారమెత్తుతాడు.
* భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగా జన్మిస్తుంది.
* అమ్మకాల్లో మోసం చేసినవాడు గుడ్లగూబ గా పుడతాడు.
* భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది.
* గురుపత్ని తో సంభోగం చేస్తే తొండగా జన్మిస్తాడు.
* అతి కామం కలిగినవాడు గుర్రంగా జనిమిస్తాడు.
* భార్యను హింసిస్తే మేకగా పుడతాడు.
ఇలా పూర్వ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా శిక్ష తప్పదని మన పురాణాల్లో పేర్కొన్నారు.

అందరికీ షేర్ చెయండి

loading...