News and Entertainment

పవన్ కల్యాణ్, ఆయన పెళ్ళాం ఎంతమందితో పడుకున్నారు


మొన్నామధ్య అసెంబ్లీ లో వైకాపా నేత, నగరి ఎం.ఎల్.ఎ రోజా అసెంబ్లీ లో టిడిపి మహిళా మంత్రి పై ‘నీలాగా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర పడుకోలేదు’ అని వ్యాఖ్యల దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీనితో రోజా ను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రోజాకు ఇలా మాట్లాడం కొత్తేమీ కాదని.. గతం లో టిడిపి నేతగా ఉన్నప్పుడు కుడా చిరంజీవి స్తాపించిన ప్రజారాజ్యం పార్టీ కి వ్యతిరేకంగా కుడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పే వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మహిళలను అవమానించారని రోజా తీవ్ర స్తాయిలో విరుచుకుపడింది. అప్పుడు రోజా ఏమి మాట్లాడిందంటే..

చిరజీవికి సినిమా మహిళలంటే అంత చులకనగా? వేషాల కోసం మీరు, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంత మందితో పడుకున్నాడో శ్వేతా పత్రం విడుదల చేయండి. అలానే పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కుడా ఒక సినిమా నటి. ఆమె వేషాలకోసం ఎంత మంది దగ్గర పడుకుందో కుడా అందరికీ తెలియ చేయండి. అంతకాని ఉన్నవి లేనివి మాట్లాడితే.. ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు ముందుకు వచ్చి గొడవ చేస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి” అని హెచ్చరించింది. రోజా ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.