News and Entertainment

సెక్స్ పార్టీల‌కు అడ్డాగా మారిన కాలేజ్ ఇదే..!


ది గ్రేట్ జెఎన్‌యు.. ఈ పేరు విన‌ని స్టూడెంట్ ఉండ‌డు. దేశ‌రాజ‌ధానిలో దేశం ప‌రువు చాటుతుంద‌నే ఆశ‌తో స్థాపించిన ఈ కాలేజ్ ఇప్పుడు దేశం ప‌రువు తీయ‌ట‌మే త‌మ ఆశ‌యంగా పెట్టుకుంది. ఆ మ‌ధ్య ఈ కాలేజీ విథ్యార్దుల‌ను ఉద్దేశించి ఓ పొలిటీషియ‌న్ ఎంత దారుణంగా మాట్లాడారో తెలియ‌నిది కాదు. అత్యాచారాల అడ్డాగా మారింది ఈ కాలేజ్ అంటూ ఆయ‌న ప‌లికిన మాట‌ల‌ను నిజం చేస్తూ ఇప్ప‌డు ఈ కాలేజ్‌కి సంబందించిన మ‌రికొన్ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయ్‌.

                       అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం చూస్తే ఎవ్వ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఈ కాలేజ్‌లో రాత్రైతే సెక్స్ పార్టీలు జ‌రుగుతాయ్‌. గ్రూపులుగా సెక్స్‌లో పాల్గొన‌టం, దానికి సంబందించిన గేమ్స్ ఆడ‌టం ఈ నైట్ పార్టీ ఈవెంట్స్‌. దారుణ‌మైన విష‌యం ఏంటంటే, ప‌గ‌లు పాఠాలు చెప్పే ప్రొఫెస‌ర్లు సైతం నైట్ మ‌న్మ‌ధులుగా మారిపోయే విధ్యార్దినుల‌తో సెక్స్ చేస్తారు. ఎవ‌రు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం అంటూ కొంద‌రు విధ్యార్దులు ఈ విష‌యం గురించి బ‌య‌ట‌పెట్ట‌టం విశేషం.ఇక్క‌డ ప‌నిచేసే లేడీ ప్రొఫెస‌ర్లు సైతం త‌క్కువేమీ కాదు.

క్లాస్‌లో న‌చ్చిన వ్య‌క్తిని బెదిరించి మ‌రీ అనుభ‌వించ‌టం వీరి దిన‌చ‌ర్య‌గా మారింద‌ట‌. విధ్యార్దుల‌ను క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకునే ఎంద‌రో ఉపాథ్యాయులు ఉన్న మ‌న‌దేశంలో ఇలాంటి వారు ఉండ‌టం భాదాక‌రం. ఇక ఈ విష‌యాలు ఎంత వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే తెల్ల‌వారు జామున ఈ కాలేజ్ గ్రౌండ్‌లో ఒక్క రౌండ్ వేస్తే చాలు మ్యాట‌ర్ అర్ద‌మైపోతుంది అంటున్నారు కొంద‌రు స్థానికులు. కాండోమ్స్‌, సిగ‌రెట్ ప్యాక్స్ వంటి వాటితో నిండిపోయిన ఈ కాలేజ్ గ్రౌండే ఇక్కడ జ‌రుగుతున్న వికృత చేష్ట‌ల‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు కొంద‌రు విధ్యార్దులు.
షేర్ చేయండి



loading...