News and Entertainment

యువకులతో ఇంట్లో అసభ్యకర భంగిమలో చెల్లి.. చంపేసిన సోదరులు

హర్యానా రాష్ట్రంలో తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు సోదరులు కలిసి పరువు హత్య చేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు తాగి, తాగేసి ఉన్న కొందరు యువకులతో కలిసి అభ్యంతర భంగిమలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేని ఆ ముగ్గురు సోదరులు ఆగ్రహంతో రగిలిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 

హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ జిల్లా బిధాల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రీతి ఇంట్లోనే తాగేసి కొందరు యువకులతో అభ్యంతరకరమైన రీతిలో ఉండటాన్ని తన ముగ్గురు సోదరులు చూశారు. అంతే... ఆగ్రహించిన ముగ్గురు సోదరులు ముకేష్, సందీప్, సోనులు చెల్లెలైన ప్రీతికి విషం ఇచ్చి హతమార్చారు.
ఆపై చెల్లెలు మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా దహనం చేశారు. ఈ ఘటనపై బుధియా గ్రామ సర్పంచి ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన పోలీసులు నిందితులైన ముకేష్, సందీప్ లను అరెస్టు చేశారు. ఆ అమ్మాయి అలా చెయ్యటం తప్పు , వీళ్ళు ఇలా చెయ్యటం తప్పు. ఏమైనా ప్రపంచ పోకడ రాను రాను ఏమైపోతుందో అని ఆలోచించాల్సిన పరిస్థితి.
అందరికీ షేర్ చెయండి

loading...