News and Entertainment

మంటలు రేపుతున్న పోర్న్‌స్టార్‌


పోర్న్స్టార్గా ఎన్నో చిత్రాల్లో నటించి, దర్శకత్వం వహించి అక్కడ రికార్డులు బద్దలు కొట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా వెలుగు వెలుగుతుంది. ఈ అమ్మడు హీరోయిన్గా, ఐటెం గర్ల్గానే కాకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఒక బ్రాండ్ కోసం హాట్ హాట్ ఫొటో షూట్ ఇచ్చింది. పోర్న్ సినిమాలను మానేసినా కూడా కొద్దిగా తక్కువ ఆస్థాయిలో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూనే ఉంది.

మీరు చూస్తున్న ఈ ఫొటోలో సన్నీలియోన్ తన అందాలతో మత్తెకిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది. భారీ క్రేజ్ ఉన్న సన్నీలియోన్ ఇలాంటి ఫొటోలను విడుదల చేస్తుండటంతో మరింతగా ఆమె అంటే పిచెక్కి అభిమానులు అభిమానిస్తున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ ఉంది. మరో వైపు ఈమె ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది. త్వరలో మరో సౌత్ సినిమాతో సౌత్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.