News and Entertainment

మ‌నిషి చితాభ‌స్మం నుంచి వ‌జ్రాలు…. వెలికితీతలో బిజీగా స్విట్జర్లాండ్ సైంటిస్ట్ లు.!


జ్రం దీనికి ఎంత విలువ ఉంటుందో ఎవరైనా ఇట్టే చెప్పలుగుతారు. ధవంతులు మాత్రమే కొనలిగే ఎంతో విలువైన రాయి ఇది. కొన్ని వేల ఏళ్ల కిందట భూమిలో జరిగిన కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా ఏర్పడ్డ ఖనిజాల నుంచి వజ్రాలను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియ గురించి అందరికీ తెలుసు. అయితే ఈ భూ ప్రపంచంలో వజ్రాలను ఎవరు వెలికి తీసినా ఆ ప్రక్రియంతా ఒకేలా ఉంటుంది. కానీ మానవుడి చితాభస్మం నుంచి కూడా వజ్రాలను వెలికి తీయచ్చ. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఎంత ఆశ్చర్యపోయినా మేం చెబుతోంది నూటికి నూరుపాళ్లు నిజం. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇదే పద్ధతిలో వజ్రాలను వెలికి తీయచ్చని నిరూపించింది కూడా. ఇంతకీ ఏంటా సంస్థ..? వారు ఏ పద్ధతిలో వజ్రాలను వెలికి తీస్తున్నారు..?


స్విట్జర్లాండ్కు చెందిన అల్గోడ్డాంజా అనే కంపెనీ వారికి 33 దేశాల్లో పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు ఉన్నాయి. వారికి ఉన్న అమెరికా బ్రాంచ్ ల్యాబ్లో అక్కడి సైంటిస్టులు ఇటీవలే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అదేమిటంటే, వారు చనిపోయిన మనుషులను దనం చేశాక వచ్చే చితాభస్మం నుంచి వజ్రాలను వెలికితీసే విధానాన్ని కనిపెట్టారు. దీనికి మ్యాన్-మేడ్ డైమండ్ అనే పేరు కూడా పెట్టేశారు. సాధారణంగా ఒక వజ్రం సజ సిద్ధమైన పద్ధతిలో భూమిలో ఏర్పడాలంటే అందుకు కొన్ని వేల ఏళ్లు పడుతుంద. కానీ ఆ ల్యాబ్ వారు మాత్రం కేవలం కొన్ని వారాల్లోనే మనిషి చితాభస్మం నుంచి వజ్రాన్ని తయారు చేస్తున్నార.

ఇప్పుడు ఈ వజ్రాన్ని ఎలా తయారు చెయ్యాలో చూద్దాం   NEXT PAGE>



loading...