News and Entertainment

మీరు మీ దైవాన్ని ఈ విధంగా ప్రార్థిస్తే… క‌చ్చితంగా అదృష్ట‌వంతులు, ధ‌న‌వంతులు అవుతార‌ట తెలుసా..!


నం కావాలంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చేస్తారు..? ఉద్యోగం, వ్యాపారం అవి కాకపోతే ఏ పని దొరికితే అది. వీటిలో ఏదైనా ఒకటి చేయాల్సిందే. అప్పుడే ఎవరైనా తాము కావాలనుకున్న ధనాన్ని సంపాదిస్తారు. అయితే కొందరు అక్రమంగా, అవినీతితో, దోపిడీలు, దొంగనాలు, మోసాలు చేసి, ఎలాంటి కష్టం లేకుండా ధనాన్ని సంపాదిస్తారు లెండి. అది వేరే విషయం. అయితే వారిని పక్కన పెడితే ఎవరైనా కష్టడితేనే గానీ ధనం సకూరదు. మరి దేవున్ని ప్రార్థిస్తే..? నం సకూరుతుందా..? అదేం, ప్రశ్న..! ఏ మతానికి చెందిన వారైనా దైవంపై నమ్మకం ఉంటే తమకు ఐశ్వర్యం కలిగించని దైవాన్ని ప్రార్థించకుండా ఎందుకు ఉంటారు. కచ్చితంగా ప్రార్థిస్తారు. మరైతే అలా ప్రార్థించిన వారందరికీ ధనం వస్తుందా..? అంటే అదో సందేహం. కొందరు చెబుతారు, తాము ఫలానా దేవున్ని నమ్ముకోవడం వల్లే అంత ధనం సంపాదించలిగామని. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకం వారికి ఉంటుంది లెండి. కానీ నిజంగా అసలు మస్సు పెట్టి ఎవరైనా తమ దైవాన్ని ప్రార్థిస్తే ధనం కచ్చితంగా సంపాదించచ్చ. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం

నం కోసం దైవాన్ని ఎలా ప్రార్థించాలంటే ముందుగా ఏదైనా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న వాతావణంలో నేలపై కూర్చోవాలి. అనంతరం కళ్లు మూసుకుని మస్సులోకి వచ్చే ఆలోచన్నింటినీ దూరం చేసుకోవాలి. మస్సునంతా దైవంపైనే కేంద్రీకరిస్తూ బమైన శ్వాస తీసుకోవాలి. గాలిని గట్టిగా పీల్చి వలాలి. దీంతో మస్సుకు ప్రశాంతత వస్తుంది. అనంతరం కింద ఇచ్చిన ప్రార్థన చేయాలి.





loading...