News and Entertainment

దేవుడికి మొక్కు చెల్లించకపోతే ఏమౌతుందో తెలుసా?


దైవ నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పలానా పని జరిగితే… మొక్కు చెల్లిస్తానని గాని, ఆ పరమాత్ముడిని వేడుకోవడం అనేది ఎప్పుడోకప్పుడు జరిగే ఉంటుంది. అలా మొక్కుకున్నాక దేవుడికి మొక్కు చెల్లించకపోతే ఏమౌతుందని చాలామంది అనుమానం. అలా మొక్కుకున్నాక చెల్లిండం మరచిపోయినా, లేదా చెల్లించలేకపోయినా అరిస్టమేనట. భగవంతుడికి మొక్కుకున్నాక ఆ కోరిక తీరినా తీరకపోయినా మొక్కు చెల్లించాలి.

కాబట్టి దేవుడికి చెల్లించగలిగే మొక్కులు మాత్రమే మొక్కుకోవాలి. కోరిక తీరిన తీరకున్న మొక్కు తీర్చుకుంటే, ఆ భగవంతుడే మనకు బాకీ పడి, అప్పుడు మనము మొక్కుకున్న కోరికను తీరేలా కూడా ఆ భగవంతుడు చేయవచ్చు. మొక్కు తీర్చకపోతే మనుసులోని ఆ బాధ పదే పదే హెచ్చరించి మనిషికి ఉన్న పాజిటివ్ ఎనర్జీని హరిస్తుంది. తనపై తనకున్న నమ్మకాన్ని పోగొడుతుంది. సైక్లాజికల్‌గా జరిగేది కూడా ఇదే, అందుకే మొక్కులు మనం తీర్చగాలిగేవే మొక్కుకుని, తీర్చేసుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు.
అందరికీ షేర్ చెయండి

loading...