News and Entertainment

పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిలింస్ అని ఎందుకు పిలుస్తారు ?


పోర్న్ మూవీలను బ్లూ ఫిల్మ్ అని ఇండియాలో ఎందుకు అంటారని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా.. ? ఇది వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంది కదూ. ప్రపంచమంతా.. పోర్న్ ని పిలిస్తే.. ఇండియన్స్ మాత్రం బ్లూ ఫిల్మ్ అని ఎందుకు అంటారు ?

చాలామంది వాళ్ల జీవితంలో ఏదో ఒకసారి పోర్న్ చూస్తారు. అయితే.. కొంతమంది ఇప్పటికీ.. ఒంటరిగా పోర్న్ చూడటానికి భయపడతారు. ఎందుకంటే.. అవంటే.. కాస్త భయం ఉండటం వల్ల.

బ్లూ ఫిల్మ్ లేదా పోర్న్ అనే పదాలు.. ఎదుటివాళ్లలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లేదా ఆ వ్యక్తిని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అయితే.. పోర్న్ ని బ్లూ ఫిల్మ్ అని ఎందుకంటారనే డౌట్ ని క్లారిఫై చేసుకునే గట్స్ మాత్రం ఎవరిలోనూ ఉండవు. ఎందుకంటే.. ఆ పదాన్ని ఉపయోగించడానికి కాస్త వెనకడుగు వేస్తారు. ఇవాళ్ల ఆ డౌట్ ని మీరే క్లారిఫై చేసుకోండి

PAGES:
1   2   3   4   5   6


loading...