News and Entertainment

తొలి రాత్రి అమ్మాయిలకు భయమెందుకు ?

 
పెళ్లి అనేది ప్ర‌తి వారి జీవితంలో తీయ‌ని అనుభూతి… దీనికి నిర్వ‌చ‌నాలు మాట‌ల్లో చెప్ప‌లేం. అయితే అస‌లు విష‌యానికి వ‌స్తే పెళ్లి అనగానే ప్రతి ఒక్కరికి ఆనందంతో పాటు భయం కూడా కలుగుతుంది. ఈ భయం శృంగారం విషయంలో అధికంగా ఉంటుంది. వీరిద్దరికి కొత్త కాబట్టి. సాధారణంగా అనుభవం లేమితో ఏదైనా కొత్త పని చేసేటప్పుడు చాలామంది కంగారు పడతారు. ఇంకా శోభనం విషయంలోకి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా కంగారు పడేది అమ్మాయిలే. ఎందుకంటే అమ్మాయి మనసులో చాలా సందేహాలు భయాలే వీటికి కారణాలు. అమ్మాయిలు తొలిరాత్రి (సెక్స్‌) విషయంలో బాగా కంగారు పడే అంశాలు ఏమిటో సెక్సాలజిస్టుల స‌ర్వేలో వెల్ల‌డైంది.
* ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు మొదటిరాత్రి అనగానే పుట్టే భయం, తనని ఎక్కడ పో‌ర్న్‌‍స్టార్‌లాగా రెచ్చిపొమ్మంటాడో అని, భర్తకు కోరికలు అధికంగా ఉంటే, అన్ని తీర్చలేరేమోనన్న భయం అమ్మాయిలకు విపరీతంగా ఉంటుంద‌ట‌.
* శృంగారం అనగానే అమ్మాయిల మొదట‌ తన శరీరంపై మచ్చలు, ఇతర గాయాలు ఉంటే భర్త ఏమనుకుంటాడో అని కూడా భయపడతారు.
* వక్షోజాల సైజ్ మరీ పెద్దగా ఉన్నా, మరీ చిన్నగా ఉన్నా, భర్త ఎలా స్పందిస్తాడో అని భయపడతారు.
* ఇబ్బంది లేకుండా, మొహమాటం లేకుండా సహకరిస్తే, ఇంతకుముందే సెక్స్ అనుభవం ఉండి ఉంటుందేమో అని భర్త అనుమానపడతాడేమో అనే భయం.
* టెన్షన్‌లో యోని ఎక్కడ బిగువుగా మారుతుందేమో అనే భయం. దీనివల్ల భర్త ఎక్కడ అసంతృప్తి చెందుతాడో అనే భయం.
* అంతా కరెక్టుగా ఉన్నా, భర్త మొరటుగా శృంగారం చేస్తేడేమోన్న భయం.
* మొదటి రాత్రి రోజు మూడ్ పాడుచేస్తే ఎక్కడ భర్త దృష్టిలో చెడు అవుతారేమోనన్న భయం. ఇష్టం లేదు అని చెప్పిన కూడా ఎక్కడ బలవంతంగా శృంగారంలో పాల్గొంటారేమోనన్న భయం.
కానీ ఈ ఇబ్బందులు అమ్మాయిలకి పెళ్లైన కొద్దిరోజుల వరకే… ఆ తర్వాత భర్తతో అలవాటు అయ్యాక వద్దు అన్న కూడా వినకుండా అమ్మాయిలే కొత్త కొత్తగా ట్రై చేస్తార‌ట‌. పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తారు అనేది పురుషులు గ‌మ‌నించుకోవాల‌ని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.

అందరికీ షేర్ చెయండి


loading...