News and Entertainment

10వ తరగతి కుర్రాడితో అక్రమ సంబంధం.. భర్తను హత్య


అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడవారు ఎంతకు అయినా తెగిస్తారు అనే విషయం గతంలో పలు సార్లు రుజువు అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మగవారి కంటే కూడా ఆడవారు చాలా డేంజర్గా, రాక్షసంగా ప్రవర్తిస్తారు అని గతంలోనే ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది. తాజాగా అది నిజమే అని హైదరాబాద్లో రుజువు అయ్యింది. తనకంటే వయస్సులో పది సంవత్సరాలు చిన్నవాడు అయిన ఒక కుర్రాడితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రవల్లిక ఆ విషయం ఎప్పటికి అయినా తన భర్తకు తెలుస్తుందనే భయంతో ముందే చంపేసింది.

న్లగొండ జిల్లాకు చెందిన పుల్లారావు, ప్రవల్లికలు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆమెకు అల్లుడు వరుస అయ్యే 10వ తరగతి అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ అబ్బాయితో ప్రతి రోజు కూడా శారీరకంగా సుఖాన్ని అనుభవించేది. తన భర్త తనకు కావాల్సిన సుఖాన్ని అందించడం లేదు అని, ఆ కుర్రాడితో సుఖ పడుతున్నాను అని తెలిస్తే ఆయన సుఖ పెట్టక పోగా, ఆ సుఖాన్ని కూడా దూరం చేస్తాడనే భయం ప్రవల్లికలో కలిగింది. నిద్ర మత్తులో ఉన్న పుల్లారావు తలపై బలంగా రాయితో కొట్టింది. అదే రాయితే జననాంగంపై కూడా బాదింది. దాంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు.


చనిపోయిన వ్యక్తిని పక్కింటి వారి వద్ద బండి అడిగి ఒక కుర్రాడి సాయంతో మద్యలో కూర్చుబెట్టుకుని సిటీ చివర్లో పడేసేందుకు సిద్దం అయ్యింది. బండిపై దాదాపు 10 కిలోమీట్లు వెళ్లిన తర్వాత పోలీసులు ఆపారు. పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశ్యంతో పోలీసుల నుండి తప్పించుకుంది. పోలీసులకు అనుమానం రావడంతో రెండు కిలోమీటర్లు వెంటాడి పట్టుకున్నారు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ప్రవల్లిక పోలీసుల అదుపులో ఉంది.


loading...