News and Entertainment

అంటీలతో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో



ఈ మద్య వచ్చే సినిమా హీరోలలో ఎక్కువ మంది ఫామిలీ వారసత్వం ద్వారా వస్తున్నారు.అలా వార‌స‌త్వం ద్వారా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్ర‌స్తుతం అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరోకి సంబందించిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఫిల్మ్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.. మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ హీరోలు త‌మ‌కు న‌చ్చిన హీరోయిన్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. అన్నీ న‌చ్చితే ఎఫైర్స్ మెయిన్‌టైన్ చేయ‌టం కూడా చాలా కామ‌న్ అంటూ వింటుంటాం. అయితే మ‌న యంగ్ హీరో సంథింగ్ డిఫ‌రెంట్‌.. మ‌నోడి టార్గెట్ ఓన్లీ ఆంటీస్‌.

ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా చ‌లామ‌ణి అవుతూ ఆఫ‌ర్ల కోసం ఎదురు చూసే ఆంటీల‌తో ఈ హీరో ఎక్కువ‌గా ప‌రిచయం పెంచుకుంటాడ‌ట‌. నాలుగు ప‌దుల వ‌య‌సుకు ద‌గ్గ‌ర‌వ‌తున్న ఆ ఆంటీల‌కు ఆఫ‌ర్ల వ‌ల వేయ‌టం ఇత‌గాడి స్పెషాలిటీ. అయితే త‌ను చెప్పిన విధంగా చేస్తేనే అంటూ కండిష‌న్స్ పెట్ట‌టం కూడా మ‌నోడి స్టైలే. స్టార్‌హీరో, పెద్ద కుటుంబానికి చెందిన వాడు, అత‌గాడితో వాళ్ల‌కి ఎప్ప‌టికైనా అవ‌స‌రం ఉండటంతో ఈ టీనేజ్ హీరోకి లొంగిపోతున్నార‌ట మ‌న సీనియ‌ర్ ఆంటీలు. మ‌నోడు ఎక్క‌డ చెబితే అక్క‌డికి వ‌చ్చి రోజుల త‌ర‌బ‌డి ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. అయితే ఇంత‌కాలం చాలా కామ్‌గా సాగిన ఈ తంతూ ఈ మ‌ధ్య మ‌రింత ఎక్కువ‌గా అవ‌టంతో, విష‌యం ఫిల్మ్ స‌ర్కిల్లో స్ర్పెడ్ అయ్యింది.


loading...