News and Entertainment

ఆగలేక కారులోనే శృంగారం మొదలెట్టారు.. కానీ చివరికి ఇలా అయింది.


ఒక్కొకరికి ఒక్కో పిచ్చి అన్నటు ఒక్కో ఒక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయ్ శృంగారం విషయం లో ఐతే ఆ వింత కోరికలు మరి ఎక్కువగా ఉంటాయ్ .అందుకే బయట చాల సైలెంట్ గా ఉండేవాళ్ళు శృంగారం విషయం లో మాత్రం రకరకాల కోరికలతో తెగ తెచ్చిపోతారు . వింత వింత గా శృంగారం అనుభవించడానికి ట్రై చేస్తూ ఉన్న్తారు . అలాగే ఒక జంట ట్రై చేసి ప్రాణాలు కోల్పోయింది . ఆస్ట్రియా లోని ఇద్దరు యువ జంట లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నారు. అనుకునట్టుగానే ఇద్దరు కలిసి కారు లో ప్రయాణమయ్యారు. అలా కొంత దూరం ప్రయాణించారు. అలా వెళుతుండగా ఏమైందో ఏమో ఒక్కసారిగా అతని ప్రియురాలికి మోహం కమ్మేసింది. డ్రైవింగ్ చేస్తున్న ప్రియుడిపై పడి ముద్దలు పెట్టసాగింది. ముద్దులతో ఆగకుండా కారులోనే శృంగారానికి సై అంది. ప్రియురాలు తన పని చేసుకుంటుంటే ప్రియుడు అనుభవిస్తూ డ్రైవింగ్ చేయసాగాడు.

అలా కొద్ది దూరం వెళ్లాక.. రోడ్డుకు అడ్డంగా ఓ దుప్పి ఎదురురావడంతో.. కథంతా అడ్డం తిరిగింది. దుప్పిని తప్పించే క్రమంలో.. ప్రియుడు సడెన్ బ్రేక్ వేయడంతో.. ఒక్కసారిగా కారు భారీ కుదుపుకు లోనవడంతో.. ప్రియురాలు అతని మర్మాంగాన్ని గట్టిగా కొరికేసింది. దీంతో నొప్పిని భరించలేక అతడు విలవిల్లాడిపోయాడు. ఆతరువాత ప్రియురాలే అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించడంతో.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని మర్మాంగానికి పెద్దగా సమస్యేమి లేదని తేల్చారు డాక్టర్లు. డ్రైవింగ్ లో ఉండగా.. మరోసారి రతిక్రీడలకు ఉపక్రమించవద్దని డాక్టర్లు కూడా అతగాడికి సలహా ఇచ్చారట. 


loading...