News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు... ఎలానో మీరే చూడండి


A మొదటి అక్షరం కలవారు

మీ పేరులో తొలి అక్షరం A అయితే మీరు చేపట్టిన పనులను సాధించేవరకు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. వీరు ఏ విషయాన్ని అయినా డొంక తిరుగుడు లేకుండా మాట్లాడుతారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.

B మొదటి అక్షరం కలవారు

B అక్షరం తో మొదలయ్యే వారు ఉన్నదానితో సంతృత్తి చెందుతారు. అందరితో తొందరగా కలిసిపోతారు. తమ పని తాము చేసుకుంటారు. B అనే అక్షరం కొంత ఆవేశాన్ని కల్గిస్తుంది. వీరు కొత్త ప్రదేశాలకు వెలితే కొంత ఇబ్బంది పడతారు. కొన్నికొన్ని సందర్భాలలో చిన్న పిల్లలుగా సిగ్గు పడతారు.

PAGES:
1  2  3  4  5  6  7  8  9  10  11  12  13
అందరికీ షేర్ చెయండి