News and Entertainment

అధ్బుతాన్ని కెమెరాలో బంధించిన శాస్త్రవేత్తలు! మిస్ అవ్వకండి!


15వ శతాబ్దానికి చెందిన గెలీలియో గెలీలి గురించి తెలియని వారు ఉండరు. ఈ కాలంలో మనం ఇతర గ్రహాలను, నక్షత్రాలను, పాలపుంతలను చూడడానికి వాడే టెలీస్కోప్ ని కనుగొన్నది ఆయనే. ఆ కాలంలోనే ఇంత అధ్బుతమైన పరికరాన్ని కనుగోన్నాడంటే... ఊహించుకోండి గెలీలియో ఎంత గొప్ప శాస్త్రవేత్తో.

భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త అయిన గెలీలియో.. ఆనాడే ఓ అధ్బుతమైన విషయాన్ని చెప్పాడు. అదేంటంటే... పై నుండి ఏవైనా రెండు వస్తువులు పడుతున్నాయి అంటే ఆ రెండు వస్తువులు ఒకే సమయంలో భూమిని తాకుతాయి అని చెపాడు. అంటే బరువైన రాయిని అలాగే అత్యంత తేలికైన పక్షి ఈకని.. ఒకేసారి, ఒకే ఎత్తు నుండి వదిలేస్తే ఆ రెండు ఒకే సమయానికి నేలను తాకుతాయి అని వివరించాడు. కాకపోతే ఆ ప్రదేశంలో గాలి ఉండకూడదు అని చెప్పాడు. మరి గాలి ప్రదేశాన్ని ఎక్కడినుండి తేగలరు చెప్పండి? అందుకే ఆ కాలంలో ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అయింది.

సాధారణంగా ఏవైనా రెండు వస్తువులని ఒకే ఎత్తు నుండి వదిలినప్పుడు.. ఆ రెండిటిలో బరువైన వస్తువు వేగంగా కింద పడుతుంది. కాని గెలీలియో చెప్పిన విషయం ప్రకారం రెండు కూడా ఒకేసారి పడాలి. అందుకే 4 శతాబ్దాల తర్వాత.. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని వాడి... ఒక పెద్ద వాక్యూమ్ ఛాంబర్ లో.. BBC ఛానల్ వారు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

మరి ఈ ప్రయోగంలో ఎం తెలిందో మీరే చూడండి..!!

మరువకుండా మీ పిల్లలకు చూపించండి..!!   అందరికీ షేర్ చెయ్యండి..!!