News and Entertainment

ఆ పోర్న్ హీరోయిన్‌ని రేప్ చేసిన బిగ్‌షాట్



ఆమె ఓ పోర్న్ హీరోయిన్.. మొదట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ అమ్మడు అనతికాలంలో ఫేమస్ అయిపోయింది. దాంతో.. పోర్న్ హీరోయిన్‌గానే కొనసాగుతూ వచ్చింది. ఇక పోర్న్ బ్యూటీస్ అన్నాక చాలామంది వారిని చులకనగా చూస్తారు. అలాంటి కళ్లతోనే ఓ బిగ్ షాట్ ఆమెని చూశాడు. తన కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడు. కుదరదని వాదించడంతో.. అతగాడు బలవంతంగా రేప్ చేశాడు. వదిలేయమని ప్రాధేయపడ్డ.. అతడు వదలకపోగా మరిన్నిసార్లు అత్యాచారం జరిపాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ శృంగారతార.. అతడిపై కేసు వేస్తానని, న్యాయం పోరాటం చేస్తానని మీడియా ముందుకొచ్చి.. తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.



వివరాల్లోకి వెళ్తే.. రోజ్‌మెక్ గొవన్ అనే బ్యూటీ అడల్ట్ ఇండస్ట్రీలో చాలాకాలం నుంచే ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనని ఓ బిగ్ షాట్ రేప్ చేశాడని స్వయంగా ప్రకటించి.. సంచలనం సృష్టించింది. వందలాది చిత్రాల్లో నటించిన తనకు ఓ బిగ్ షాట్ పరిచయం అయ్యాడని, అతను తన కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడని, తాను అందుకు ఒప్పుకోకపోవడంతో చివరికి రేప్ చేశాడని వాపోతోంది. తాను శృంగారాత్మక చిత్రాల్లో నటించినంత మాత్రాన ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడుకుంటానని ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది. తనని రేప్ చేసిన ఆ బిగ్ షాట్‌పై న్యాయంపోరాటం చేస్తానని అంటోంది. అయితే.. అతగాడి పేరుని మాత్రం అమ్మడు చెప్పడం లేదు. త్వరలో మీరే తెలుసుకుంటారంటూ వత్తాసు పలుకుతోంది.