News and Entertainment

దీపావళికి బాంబులు కొనే బదులు పేదలకు దానం చేస్తే మంచిదని ప్రచారం చేసే వాళ్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు చూడండిఈ దీపావళి కి 500, 1000, 5000 వేలుపెట్టి బాంబులు కొనే బదులు
ఒక పేద వాడికి కడుపు నింపండి అని.! ఓ తెగ ప్రచారం చేస్తున్నారు.
మీకు హిందూ పండుగలు రాగానే ఇలాంటివి గుర్తొస్తాయి.
అదే కొత్త సంవత్సరము అప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాణా సంచాలకే కొన్ని వేల కోట్ల రూపాయలు తగల పెడతారు అప్పుడు అడగరేం? పేదవాడి ఆకలి గురుంచి! ..

రాజకీయ పార్టీలు అధికారములోకి వచ్చినప్పుడు, ఏవరైన నాయకుడు గెలిచినప్పుడు లక్షలాది రూపాయల బాంబులు కాలుస్తారు.. కటౌట్ లకి పాలాభిషేకాలు చేస్తారు మరి అప్పుడు గుర్తుకు రాడే పేద వాడు ..రాడు కానీ
అదే గో మాత పాలతో దేవుడికి అభిషేకం చేస్తుంటే మాత్రం అరే పాలను వృధా చేస్తున్నారు పేదోడి ఆకలంటావ్ ..
అభిషేకం అనగానే నోర్లు లేస్తయ్,
ఐనా మీకు పాలాభిషేకాలు గుర్తోస్తాయి కానీ
అన్నదాన కార్యక్రమాలు గుర్తుకురావా..
కొన్ని వేల మందికి ప్రతీ పుణ్య క్షేత్రంలో నిత్య అన్నధాన కార్యక్రమాలు జరుగుతున్నవి ఇవి కనబడవా? మీకు...

మళ్ళీ పేదోడు అని నీలుగుతారు , మీరు ఎప్పుడన్నా
పేదోడికి కడుపు నిండ అన్నం పెట్టారా
ఒక్క రూపాయ ధర్మం చేసారా లేదు కానీ బార్ కెళ్ళి వందలు ఖర్చు పెట్టి బీర్లు తాగుతారు..
ఇక మీదట ఎవడన్న పేదోడికి అన్నం, ఆకలి అని
హిందూ ధర్మాన్ని కించపర్చితే ఈ సందేశాన్ని అందజేయవలసిందిగా నా మనవి.!!
దీపావళి బాణాసంచాకు 500 రూపాయలు కాల్చకుండా దానం చెయ్యండని ఉచితసలహా ఇస్తున్నమిత్రులారా..
ఐదు వందల కోరకు సంవత్సరానికి ఒక సారి వచ్చే దీపావళి జరుపుకోవద్దా???
మొదట మీరు ఇంటర్నెట్కనెక్షన్ తొలగించుకోండి, టీవీకి కేబుల్ కనెక్షన్ తొలగించుకోండి,
న్యూఇయర్ పేరున తాగితందనాలు ఆడడం లేకుంటే ఇంకా చాలామంది పేదవాళ్ల కడుపు నింపవచ్చు..
బాణాసంచా లేని దీపావళి.,.
రంగులు లేని హోళీ ఉండదు....

దయచేసి అవకాశవాద రాజకీయాలు మానుకోండి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయద్దు.