News and Entertainment

వ్య‌భిచారం చేస్తూ బుక్ అయిన టాప్ యాంక‌ర్‌


ఓ స్టార్ హోటల్ లో వ్య‌భిచారం చేస్తూ పోలీసులకు పట్టబడింది చెన్నైకి చెందిన టీవీ లేడీ యాంక‌ర్. ఆమె రీసెంట్‌గా మంచి పాపులారిటీ సంపాదించి నోటెడ్ యాంక‌ర్‌గా కూడా పేరుతెచ్చుకుంది. చివ‌ర‌కు అడ్డంగా బుక్ అయింది. గతంలోనూ ఆమె వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డింది. అప్పుడు ట‌చ్‌లో ఉన్న పెద్దోళ్ల ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ఏదోలా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈసారి అలాంటి ఛాన్స్ కుద‌ర‌లేదు. త‌క్కువ టైమ్‌లోనే మరోసారి పోలీసుల‌కు ఇలా ఓ స్టార్ హోట‌ల్‌లో బ‌డా ప్ర‌ముఖుడితో క‌లిసి దొర‌క‌డంతో పోలీసులు సీరియ‌స్‌గా తీసుకుని ఆమెపై కేసు న‌మోదుచేశారు.

యాంక‌ర్‌గా అల‌రించ‌డంతో ఆమె అందానికి చాలామంది అభిమానులున్నారు. దీనిని వ్యాపారం మ‌ల‌చుకుని డ‌బ్బు వెనుకేసుకోవాల‌నుకుంది ఈ భామ‌. వంటితో వ్యాపారం మొద‌లుపెట్టింది. డ‌బ్బు కోసం అడ్డ‌మైన దారులు తొక్కింది. చివ‌ర‌కు రెండో సారి ఓ స్టార్ హోటల్ లో రాసలీలలు సాగిస్తోంది అన్న సమాచారం తో రంగప్రవేశం చేసిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పోలీసుల స‌మ‌క్షంలో ఈమె చెప్పిన మాట‌లు విని పోలీసులు షాక్ తిన్నారు. తనకు డబ్బు కావాలని అందుకోసమే తన అందాన్ని ఎరగా వేసి డబ్బు సంపాదిస్తున్నాన్న సమాధానాన్ని ఇచ్చిందట. అయితే పట్టుబడిన యాంకర్ పేరు, వివరాలు మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.

ప‌దేళ్ల కింద‌ట‌ వ‌ర‌కు సినిమా ఛాన్స్‌ల కోసం వెయిట్ చేసి.. ఆఫ‌ర్‌లు రాక‌పోతే ఆ త‌ర్వాత స్కిన్ బిజినెస్ చేసేవారు కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్‌లు. ఇప్పుడు బుల్లితెర కూడా ఎంతో మంది అంద‌మైన ఆడ‌వాళ్ల‌కు అవ‌కాశాలు వ‌చ్చిప‌డుతున్నాయి. యాంక‌ర్‌లుగా వెలుగొందుతూ డ‌బ్బుల కోసం వ్య‌భిచారం రొంపిలోకి దిగుతున్నారు కొంత‌మంది. గ‌తంలో శ్రీకన్య, శ్వేతాబసు, యమున, జ్యోతితోపాటు మరికొందరు బుల్లితెర నటీమణులు వ్యభిచారం కేసులో బుక్క‌యిన వారే. ఆ జాబితాలోని వారే. యాంక‌ర్లుగా నిల‌దొక్కుకోవ‌డం, సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు చేయ‌డం.. ఆ త‌రువాత ఆ క్రేజ్‌తో వ్య‌భిచారంలోకి దిగ‌డం ప‌రిపాటిగా మారిపోయింది.