News and Entertainment

ఆల్క‌హాల్ దూది బొడ్డులో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా




మ‌నుషుల‌కు స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్న‌ట్టే వాటిని న‌యం చేసే చిట్కాలు కూడా చాలా ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే స‌రైన స‌మ‌యంలో పాటించి మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు. మనం చెప్పుకొనే వైద్య ప్రక్రియ మంచి ఫలితాలను ఇవ్వడ‌మే కాకుండా, మనం ఇంటిలో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. ఈ విధానానికి ఎటువంటి ప్రత్యేకమైన చెప్పుకోద‌గిన పద్ధతులు లేవు.
కొంచెం దూదిని తీసుకొని ఆల్కాహాలులో ముంచి మీ బొడ్డులో పెట్టుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, కడుపునొప్పి , మెన్సస్ వచ్చినప్పుడు కలిగే నొప్పులను పూర్తిగా నివారించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో మీరు చేసే ఈ చర్య వ‌ల్ల‌ నొప్పులన్నీ తగ్గి మీ శరీరం హాయిగా రిలాక్స్‌గా అవుతుంది.
  • జ్వరంజలుబుకండరాల నొప్పి ఉన్నప్పుడు మామూలు వైద్యం కంటే ఇది బాగా పనిచేస్తుంది.
  • మీకు జ్వరం గానిజలుబు గాని వచ్చినపుడు మీ బొడ్డులో ఆల్కహాలులో ముంచిన దూదిని పెట్టుకుంటే సరిపోతుంది. దానిపై బాండ్ ఎయిడ్ గాని టవల్ గాని కప్పుకుంటే సరి.
  • ఈ ప‌ద్ధ‌తిని మెన్సస్ సమయంలో వచ్చిన నొప్పులను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.
  • పొత్తికడుపులో నొప్పి వచ్చినపుడు ఆల్కహాలులో కొంచెం ఉప్పు కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి బొడ్డులో పెట్టుకుంటే మీ నొప్పి స‌మ‌స్య ఇట్టే ప‌రిష్కార మ‌వుతుంది.