News and Entertainment

వక్షోజాలను తాకట్టు పెట్టిన చైనా యువతి...!! (వీడియో)


ప్రపంచంలో వింత పోకడలు విపరీత ధోరణులు మితిమీరుతున్నాయి. తలచిందే తడవు ఏ పనైనా చేయడానికి వెనుకాడడం లేదు. చైనా లో జరిగిన అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ఒక యువతి దగ్గర హనీమూన్ వెళ్ళడానికి డబ్బులు లేవు. దీంతో ఆమె వినూత్నమైన పని చేసింది. అదేంటంటే   ఆమె వక్షోజాలను  తాకట్టు పెట్టింది. ఎవరైనా ఆమె వక్షోజాలను తాకవచ్చు. దీనికి గాను ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.


ఆమె ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. ఆమెను తాకడానికి వచ్చిన వారిలో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన డబ్బును ఆమె హనీమొంన్ కోసం ఖర్చు చేయనుంది. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో ఏదో ఒక పబ్ లో షూట్ చేసిందని కొంతమంది వాదిస్తున్నారు.