News and Entertainment

మీ రాశి ప్రకారం దీపావళి నాడు ఈ పనులు చేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలి అదృష్టం వరిస్తుంది..



దీపావళి పర్వదినాన ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పూజలు నిర్వహించుకుని.. తమ కోర్కెలు తీర్చమని నైవేద్యాలు నివేదిస్తారు. అయితే ఏ రాశి వాళ్లు ఎలాంటి పూజ, నైవేద్యం సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీ రాశిని బట్టి సిరులు కురిపించే లక్ష్మీదేవి అభయం పొందడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)


మేషరాశి వాళ్లు లేత సాండల్ వుడ్ రంగు లేదా శాఫ్రాన్ రంగు వస్ర్తం తీసుకుని దీపావళి రోజు మీ బీరువా లాఖర్ లో ఉంచడం వల్ల మీకు, మీ కుటుంబానికి శ్రేయస్సు పెరుగుతుంది.

వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)


దీపావళి రోజు రాత్రి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఉంచి.. మీ కోరికను దేవుడికి తెలపాలి.