News and Entertainment

మ‌హా ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిక్ర‌మం ఇలా చేస్తాడ‌ట‌.!?


ఎన్నో సంవత్సరాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్తలు అసలు ఈ సృష్టి క్రమం ఎలా ప్రారంభమైందనే దానిపై అనేక పరిశోధలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వకు అందుకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ కనిపెట్టలేకపోయాడు. అయినా వారు తమ తమ పరిశోధను మాత్రం ఆపడం లేదు. ఎప్పటికైనా సృష్టి క్రమానికి చెందిన రస్యాన్ని కనిపెట్టాలని వారు తన పడుతున్నారు. అయితే దీని విషయం అలా ఉంచితే, హిందూ పురాణాల్లో మాత్రం సృష్టి క్రమానికి చెందిన పలు అంశాలను ఎంతో మంది పండితులు, రుషులు పేర్కొన్నారు. ఆయా పురాణాల్లో సరు అంశాలకు చెందిన ప్రస్తావలు కూడా ఉన్నాయి. ప్రధానంగా బ్రహ్మ పురాణం, రుడ పురాణం వంటి పురాణాల్లో సృష్టి క్రమానికి చెందిన పలు విషయాలు మకు తెలుస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కు 60 సెకండ్లు 1 నిమిషం. 60 నిమిషాలు 1 గంట. 24 గంటలు ఒక రోజు. కానీ బ్రహ్మ దేవుడికి ఒక రోజు మాత్రం అలా ఉండదు. 1000హాయుగాలు గడిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు పూర్తయినట్టు లెక్క. మహాయుగం అంటే సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, లియుగం ఇలా 4 యుగాలు కలిస్తే అప్పుడు ఒక మహాయుగం అవుతుంది. ఈ ఒక్కహాయుగం పూర్తవ్వాలంటే మన కాలమానం ప్రకారం 43.20క్షల సంవత్సరాలు గవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక మహాయుగం పూర్తవుతుంది. అలాంటి మహాయుగాలు 1000డిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు గడిచినట్టు అవుతుంది. ఇలా బ్రహ్మకు ఒక రోజు గగానే విశ్వమంతటికీ మహా ప్రయం వస్తుంది.


హా ప్రయం వచ్చినప్పుడు బ్రహ్మ నిద్రలోకి వెళ్తాడ. ఈ క్రమంలో విశ్వమంతా నీటిమయం అవుతుంద. చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీరే ఉంటుంద. సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్రహాలు, క్షత్రాలు బద్దలైపోయి ఆ నీటిలో కలిసిపోతాయ. అలా జరిగాక బ్రహ్మ మళ్లీ మేల్కొని కొత్త సృష్టిని చేయడం ప్రారంభిస్తాడ. ఆ క్రమంలో ముందుగా ఏక కణ జీవులు పుట్టుకువచ్చి, అనంతరం మళ్లీ జీవ పరిణామ క్రమం మొదలవుతుంద. అయితే విశ్వమంతా నిండిపోయిన నీటిని మధించడం కోసం బ్రహ్మ ఏకంగా విశ్వమంత ఎత్తుకు పెరిగి నేలను పైకి తీసుకువస్తాడ. దీంతో సృష్టి మళ్లీ ప్రారంభవుతుంద. దీని గురించే పైన చెప్పిన పురాణాల్లో రాశారు. ఏది ఏమైనా, సృష్టి క్రమం కచ్చితంగా ఎలా ప్రారంభమైందో చెప్పడం మాత్రం కష్టమే. ఇంతకీ దీనిపై మీ అభిప్రాయమేమిటి..?