News and Entertainment

పగలు ఖచ్చితంగా సెక్స్ చేయకూడదు ఎందుకో తెలుసా ?


పగటి పూట మనుషులు పని చేస్తూ ఉండడం వల్ల తిన్న ఆహారమంతా పగలు జీర్ణం అవుతూ ఉంటుంది. సూర్యుడు వెలుగుతూ ఉన్నపుడే మన ఉదరంలో జఠరాగ్ని అనే సూర్యుడు కూడా వెలుగుతూ ఉంటాడు కాబట్టి మనిషి పనిచేసేటప్పుడే శరీరంలో చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి జీర్ణరసాలు కూడా సూర్యుడు ఉన్న సమయంలోనే తయారవుతూ ఉంటాయి. రాత్రి ఎనిమిది దాటేటప్పటికి సూర్యశక్తి నిష్క్రమించగానే మన కడుపులోని జఠరాగ్ని అనే సూర్య శక్తి కూడా ఆరిపోతుంది. కాబట్టి పగటి పూట రతిలో పాల్గొంటే ముందుగా ఆరోగ్య జీవనానికి మూలమయిన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. 

తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాక అది మురిగిపోయి ఆమము అనే కుళ్ళిన పదార్ధంగా మారి క్రమ క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తూ నానా రోగాలిని కలిగిస్తుంది. ఆహారం నుంచి 1. రసం 2. రక్తం 3. మాంసం 4. కొవ్వు 5. ఎముక 6. మజ్జ 7. వీర్యము అనే ఏడు ధాతువులు తయారయ్యే ప్రక్రియ క్రమంగా క్షిణిస్తూవీర్యహీనత, శీఘ్రస్ఖలనం వంటి ఆరోగ్యసమస్యలు కూడా తలెత్తుతాయి. ఎప్పుడు అయితే ఈ విధమయిన రోగాలు దాడికి ధాతు నష్టం అవుతుందో, అప్పుడే మనిషికి అయుక్షిణం కూడా ప్రారంభమవుతుంది. అందుకనే మన పెద్దలు పగటి పూట రతిని నిషిద్దం అన్నారు. కాబట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా రతిమన్మధులు శృంగార క్రీడ రాత్రివేళ చేసుకుంటే మంచింది.