News and Entertainment

ఇలా చేస్తే పురుషాంగం ఫ్రాక్చర్ కావచ్చు జాగ్రత్త


అదేంటీ, పురుషాంగంలో ఎముకలేమి కనబడవుగా, ఫ్రాక్చర్ ఎలా అవుతుంది, ఎలా విరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా ! అంగం స్తంభించినప్పుడు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం లేకపోలేదని సెక్సాలాజిస్టులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. మీరే ఇంకా అప్డేట్ అవలేదనుకుంటా. ఇక పురుషాంగం ఫ్రాక్చర్ అయితే, ఏయే కారణాలవల్ల విరుగుతుందో తెలుసుకోని అప్డేట్ అవ్వండి.

* హస్తప్రయోగం మరీ గట్టిగా, చాలా స్పీడ్ గా చేసినా అంగం ఫ్రాక్చర్ అవొచ్చు తెలుసా. స్తంభించిన సమయంలో అంగానికి గట్టిగా ఏదైనా దెబ్బ తగిలితే అంతే సంగతులు. కాబట్టి ఎంత కామోద్రేకంలో ఉన్నా, హస్తప్రయోగం పద్ధతిగానే చెయ్యాలి. ఇంకా ఉంది