News and Entertainment

Be Alert : ఈ ఫుడ్స్ తింటే, పడకగదిలో మీరు వీక్ అయిపోతారు..జాగ్రత్త..!


  • మీ మానసిక స్థితి మీద వ్యతి రేక ప్రభావం చూపే కొన్ని ఆహారాలు ఉన్నాయి. మీ లైంగిక జీవితాన్ని నాశనం చేసి, పునరుత్పత్తి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మీకు మంచి మూడ్ ఉండాలంటే మీ రెగ్యలర్ డైట్ లేదా మీ రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మెను నుండి కొన్నింటి పూర్తిగా నివారించాలి. మీ లైంగిక వాంచకు హాని కలిగించే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి.!
  • అధిక మాంసాహారం: మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.