News and Entertainment

సెక్స్ గురించి ఆశ్చర్యపరచే నిజాలు, ఔరా అనిపించే వాస్తవాలు
సెక్స్ గురించి చూడని లోతులు లేవు, ఎక్కని ఎత్తులు లేవు అనుకునేవారికి కూడా తెలియని ఎన్నో విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజమా అని అనిపించే నిజాలు.
 • సెక్స్ లో పాల్గొంటే మగవాళ్ళే తెగ అలిసిపోయాం అని ఫీల్ అవుతారు కానిమగవాళ్ళకి సెక్స్ లో పాల్గొన్నప్పుడు 100 నుండి 200 కేలరీలు ఖర్చు అయితేఆడవాళ్ళకి సుమారుగా 70 కేలరీలు ఖర్చు అవుతాయట.
 • ముఖరతి (ఓరల్ సెక్స్) మనుషుల్లోనే కాదుతోడేళ్ళుఎలుగుబంట్లుగబ్బిలాల లాంటి జంతువులు కూడా చాలా తరచుగా ఓరల్ సెక్స్ ని ఎంజాయ్ చేస్తాయట. కాబట్టి ఓరల్ సెక్స్ అనేది అసహజం అనే ఫీలింగ్ పక్కన పెట్టేయండి.
 • వీర్యకణాలు శరీరం బయట అయితే కొద్ది గంటలే జీవిస్తాయిఅవే స్త్రీ జననాంగంలో ప్రవేశిస్తే 3 నుండి 5 రోజులు జీవించి ఉంటాయి.
 • ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని శరీరం నుండి రెండు వారాల్లో ఉత్పత్తి అయ్యే వీర్యంతో ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ గర్భధారణ చేయొచ్చు.
 • వీర్యకణం గంటకి 7 అంగుళాల దూరం మాత్రమె ప్రయాణించగలదు.
 • 40 సంవత్సరాలలోపు వయసు ఉన్నవాళ్ళలో 10 సెకన్లలో అంగస్తంభన జరుగుతుంది. అలా కాకుండా రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంటేఅంగస్తంభనకి సంబంధించి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లు భావించాలి.
 • అంగస్తంభన జరగడానికి ముప్పై మిల్లీ లీటర్ల రక్తం అవసరం అవుతుంది.
 • ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తం 17 లీటర్ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తాడు.
 • సెక్స్నొప్పులని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుందిభావపాప్తి వల్ల విడుదల అయ్యే హార్మోన్ల వల్ల ఇలా జరుగుతుంది.
 • లవర్స్ ని స్వీటీ అనిస్వీట్ హార్ట్ అని పిలవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రక్తం లో షుగర్ కి సెక్స్ లైఫ్ కి సంబంధం ఉందట. రక్తం లో షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటేసెక్స్ లైఫ్ కి దెబ్బ పడుతుండట. షుగర్ తకువగా ఉన్న వాళ్ళ మీద అవతలి వారికి ఆకర్షణ తగ్గిపోతుందట.
 • ఆడవాళ్ళు స్వయంతృప్తి పొందుతున్నప్పుడు 4 నిమిషాలలోనే క్లైమాక్స్ కి చేరుకుంటారుఅదే మగవారితో సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు క్లైమాక్స్ కి చేరడానికి 10 నుండి 20 నిముషాలు పడుతుండట.
 • మంచి సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి చాకొలెట్స్ తోడ్పడతాయని తెలుసు. అయితే గుమ్మడికాయ ముక్కలు జస్ట్ వాసన పీల్చితేపురుషాంగానికి రక్తప్రసరణ పెరిగిఅంగస్తంభన కి తోడ్పడుతుందట.
 • మనిషికి ఒకసారి మొదలయ్యాక ఆపుకోలేనివి రెండే.. ఒకటి స్ఖలనంరెండు తుమ్ము.
 • మైగ్రేన్ తో బాధపడే స్త్రీలలో సెక్స్ కోర్కెలు ఎక్కువ ఉంటాయట. (అందరికీ కాదు)
 • సెక్స్ కి సిద్ధం అయినప్పుడు 60% మంది పురుషుల్లో చనుమొనలు గట్టిపడతాయి.
 • ఎక్కువమంది స్త్రీలు బాగా వెలుతురు ఉన్న గదిలో కన్నా తక్కువ వెలుతురు లేదా చీకటిగా ఉన్న గదిలో సెక్స్ కే మొగ్గుచూపుతారు.
 • చాలా కొద్దిమంది స్త్రీలకి సెక్స్ చేయకపోయినాకేవలం వక్షోజలని తాకితేప్రెస్ చేస్తేఇంకేదో చేస్తేనే భావప్రాప్తి కలుగుతుందట.
 • లైంగిక చర్యకి సిద్ధం అయినప్పుడు స్త్రీల వక్షోజాల పరిమాణం 25% దాకా పెరుగుతుంది. సెక్స్ కి సిద్ధమైనప్పుడు వృషణాల సైజ్ 50% పెరుగుతుంది.
 • మానసిక వత్తిడిని తగ్గించడానికి సెక్స్ సహకరిస్తుంది. లైంగిక చర్యలో పాల్గొన్నాక బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందిఅలజడి తగ్గుతుంది.
 • ఫిజికల్ ఎక్సర్సైజులు/వర్కవుట్స్ చేసాక సెక్స్ లో పాల్గొంటే మరింత బాగుంటుంది. వర్కవుట్స్ వల్ల శరీరంలో టెస్టొస్టెరాన్ విడుదల అవుతుంది. జననాంగాల దగ్గర రక్తప్రసరణ బాగుంటుంది.. అలాగని జిమ్ లోనే పూర్తిగా అలసిపోతే కష్టం.
 • ప్రపంచం లో కేవలం 5% మందే ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొంటారు. మరో 20%మంది వారానికి 3-4 సార్లు సెక్స్ లో పాల్గొంటారు. మిగిలిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆ సుఖం అనుభవిస్తారట.
 • తలనొప్పిని తగ్గించే సహజమైన ఔషధం సెక్స్.. దీన్లో డౌటే లేదు.
 • సెక్స్ వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. అందుకే క్రియేటివ్ పీపుల్ ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకుంటారు కాబోలు. సోమీరు రేపు ఏదైనా మంచి క్రియేటివ్ పని చేయాలి అంటేముందు రాత్రి.. ఆ పనిలో ఉండండి.(పెళ్ళయిన వాళ్ళకే ఈ సలహా)
 • స్త్రీలకి రుతుక్రమం (పీరియడ్స్) వచ్చే ముందు రోజుల్లో సెక్స్ మీద ఆసక్తి బాగా పెరుగుతుంది.
 • సెక్స్ లో భావప్రాప్తి పొందే సమయంలో గుండె నిమిషానికి 140 సార్లు (అంటే మామూలు కన్నా రెట్టింపు) కొట్టుకుంటుంది.